రాజబాబు (నటుడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజబాబు
జననం13 జూన్ 1957
మరణం24 అక్టోబర్ 2021
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1995 - 2021

రాజబాబు తెలుగు సినీమా, టీవీ, రంగస్థల నటుడు. ఆయన 1995లో “ఊరికి మొనగాడు” సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మొత్తం 62సినిమాల్లో, 48 సీరియల్స్‌లో నటించాడు. అయన 2005వ సంవత్సరంలో “అమ్మ” సీరియల్‌లోని పాత్రకు గాను నంది అవార్డు అందుకున్నాడు.[1]

జననం[మార్చు]

రాజబాబు 1957 జూన్ 13లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం, నరసాపురపేటలో జన్మించాడు. ఆయన తండ్రి చిత్ర నిర్మాత బొడ్డు బసవతారకం కాకినాడలో చిన్న రైస్‌ మిల్లు వ్యాపారం చేస్తూ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో “స్వర్గం -నరకం “, “రాధమ్మ పెళ్లి ” అనే రెండు సినిమాలను నిర్మించాడు.[2]

నటించిన పలు సినిమాలు[మార్చు]

నటించిన పలు సీరియల్స్‌[మార్చు]

  • వసంత కోకిల
  • అభిషేకం
  • రాధా మధు
  • మనసు మమత
  • బంగారు కోడలు
  • బంగారు పంజరం
  • నా కోడలు బంగారం
  • చి ల సౌ స్రవంతి

మరణం[మార్చు]

రాజబాబు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని తన నివాసంలో 2021 అక్టోబరు 24న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కమారులు, కుమార్తె ఉన్నారు.[3][4][5]

మూలాలు[మార్చు]

  1. Eenadu (25 October 2021). "Rajababu: సినీ నటుడు రాజబాబు కన్నుమూత". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  2. Sakshi (25 October 2021). "టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత". Archived from the original on 26 October 2021. Retrieved 27 October 2021.
  3. TV9 Telugu (25 October 2021). "నటుడు రాజబాబు కన్నుమూత." Archived from the original on 26 October 2021. Retrieved 26 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andrajyothy (25 October 2021). "క్యారెక్టర్ నటుడు రాజబాబు ఇకలేరు". chitrajyothy. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  5. 10TV (25 October 2021). "ప్రముఖ తెలుగు నటుడు రాజబాబు కన్నుమూత | Famous Character Artist Rajababu Dies at 64" (in telugu). Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)