Jump to content

లానడెలుమాబ్

వికీపీడియా నుండి
లానడెలుమాబ్ ?
Monoclonal antibody
Type Whole antibody
Source Human
Target కల్లిక్రీన్
Clinical data
వాణిజ్య పేర్లు తఖ్జిరో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US) Rx-only (EU)
Routes సబ్కటానియస్ ఇంజెక్షన్
Identifiers
CAS number 1426055-14-2
ATC code B06AC05
DrugBank DB14597
ChemSpider none
UNII 2372V1TKXK
KEGG D11094
Synonyms lanadelumab-flyo
Chemical data
Formula C6468H10016N1728O2012S47 

లానడెలుమాబ్, అనేది వంశపారంపర్య ఆంజియోడెమా ఉన్నవారిలో ఆంజియోఎడెమాను నివారించడానికి ఉపయోగించే ఔషధం.[1] ఇది చర్మం కింద ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[1] ఇది 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో ఉపయోగించబడుతుంది.[2]

ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో నొప్పి, ఎగువ శ్వాసకోశ సంక్రమణ, తలనొప్పి, దద్దుర్లు, కండరాల నొప్పి, మైకము, అతిసారం వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అలెర్జీ వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[1] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[1]

యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలో 2018 లో వైద్య ఉపయోగం కోసం లానడెలుమాబ్ ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ స్టేట్స్ లో ప్రతి రెండు వారాలకు ఒకసారి ఇవ్వడానికి సంవత్సరానికి ప్రతి వ్యక్తికి 685,000 డాలర్లు ఖర్చవుతుంది.[3] యునైటెడ్ కింగ్ డమ్ లో ఈ మొత్తాన్ని NHS సుమారు £350,000 ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Lanadelumab-flyo Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2019. Retrieved 20 November 2021.
  2. 2.0 2.1 "Takhzyro". Archived from the original on 19 October 2021. Retrieved 20 November 2021.
  3. "Takhzyro Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 20 November 2021.
  4. BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 306. ISBN 978-0857114105.