వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 4
Jump to navigation
Jump to search
- 1008: ఫ్రాన్సు చక్రవర్తి మొదటి హెన్రీ జననం.(మరణం.1060)
- 1767: కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు జననం.(మరణం.1847) (చిత్రంలో)
- 1799: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ మరణం.(జననం.1750)
- 1934: తెలుగు రచయిత అక్కిరాజు రమాపతిరావు జననం.
- 1947: సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత దాసరి నారాయణరావు జననం (మరణం 2017)
- 1979: ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
- 1979: రచయిత గుడిపాటి వెంకట చలం మరణం.(జననం.1894).