వెంకటేశ్వర వ్రత మహాత్యం
వేంకటేశ్వర వ్రత మహత్యం,1980 మార్చి 7 న విడుదలైన తెలుగు భక్తి చిత్రం.కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నరసింహరాజు, కవిత, అంజలీదేవి, ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు .
వెంకటేశ్వర వ్రత మహాత్యం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
తారాగణం | నరసింహ రాజు, కవిత, జయమాలిని |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | కృష్ణ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]నరసింహరాజు
కవిత
జయమాలిని
మంధాడి ప్రభాకర్ రెడ్డి
అంజలీదేవి.
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కొండా సుబ్బరామ దాస్
సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
నిర్మాతలు: జి.సి.కృష్ణంరాజు, జి.రామకృష్ణంరాజు
నిర్మాణ సంస్థ:కృష్ణ క్రియేషన్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: డి.మధుసూదన్
సాహిత్యం: వీటూరి , సి.నారాయణ రెడ్డి, వేటూరి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ, పి సుశీల, వి.రామకృష్ణ, జి.ఆనంద్, రమణ
విడుదల:07:03:1980 .
పాటల జాబితా
[మార్చు]1.కమలాకుచ చూచుక కుంకుమతో, శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, గానం.పులపాక సుశీల
2.ఓహో ప్రణయసుందరి శృంగార రాగ రస, రచన.వీటూరి , గానం.విస్సంరాజు రామకృష్ణ, పి సుశీల
3.నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి . సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
4.నీవుంటే రుజువు చేసుకో నీ మహిమ నిరూపించుకొ, గానం.పులపాక సుశీల
5.మల్లెపువ్వు గుచ్చుకుందా వెన్నెలలో వెచ్చగుందా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.ఓహో మధుమతి, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
7.నా వీణా గానంలో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
8.నిరతము పదాభ్యుముల నిర్మల భక్తితో కొలచి. (పద్యం ) , రచన: వీటూరి, గానం.రమణ
9.శ్రీమన్ ప్రసాచల నిదె కృత సర్వలోక (పద్యం), గానం.పి.సుశీల
10.అవనీ స్తలంబున అంతులేనిది ఏది ,(సంవాద పద్యాలు), రచన: వీటూరి, గానం.వి.రామకృష్ణ, గేదెల ఆనంద్.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |