వేటూకూరి వెంకట శివరామరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేటుకూరి వెంకట శివరామరాజు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 - 2019
ముందు పాతపాటి సర్రాజు
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 మే 1970
కలవపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి అరుణ కుమారి
సంతానం శృతి కీర్తి, శ్రావ్య గాయత్రి, అభి రామవర్మ
పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త

వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉండి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) 10 మే 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమ గోదావరి జిల్లా, కలవపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
ఎల్.కే.జీ – 10వ తరగతి సెయింట్ జేవియర్ స్కూల్ ఏలూరు 1984
ఇంటర్మీడియట్ కస్తూరిబాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమవరం 1984–86
బి.కామ్ దంతులూరి నారాయణ రాజు కాలేజ్ భీమవరం 1989

రాజకీయ జీవితం

[మార్చు]

వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009 ఎన్నికల్లో 15748 ఓట్ల మెజారిటీతో 2014 ఎన్నికల్లో 36231 ఓట్ల మెజారిటీతో ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి 32676 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2009 ఉండి నియోజకవర్గం వేటూకూరి వెంకట శివరామరాజు టీడీపీ 68102 పాతపాటి సర్రాజు కాంగ్రెస్ పార్టీ 52354
2009 ఉండి నియోజకవర్గం వేటూకూరి వెంకట శివరామరాజు టీడీపీ 101530 పాతపాటి సర్రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65299
2019 నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 447594 వేటూకూరి వెంకట శివరామరాజు టీడీపీ 415685

మూలాలు

[మార్చు]
  1. వేటుకూరి వెంకట శివరామరాజు (2019). "వేటుకూరి వెంకట శివరామరాజు". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
  2. Vaartha (19 March 2019). "టిడిపి చివరి జాబితా విడుదల". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.