Jump to content

వైశాలి రాజ్

వికీపీడియా నుండి
వైశాలి రాజ్
జననం
కవిత కోన

1 జనవరి 1998
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2021 - ప్రస్తుతం

వైశాలి రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2021లో తెలుగులో విడుదలైన 'కనబడుటలేదు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.[1][2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర మూలాలు
2021 కనబడుటలేదు సుమాంజలి తెలుగు [3]
2024 మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా ఉమాదేవి తెలుగు [4]
జితేందర్ రెడ్డి తెలుగు
బుల్లెట్ తెలుగు

సంగీత వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకులు మూ
2014 ఫస్ట్ లవ్ సిద్ శ్రీరామ్ [5][6]

మూలాలు

[మార్చు]
  1. NT News (18 August 2021). "ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమే". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  2. NT News (5 May 2024). "అచ్చ తెలుగమ్మాయిని.. ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా: వైశాలీ రాజ్‌". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  3. Mana Telangana (17 August 2021). "పక్కింటి అమ్మాయి పాత్రలో నటించా". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  4. Andhrajyothy (5 February 2024). "మస్త్‌ షేడ్స్‌తో హలో అమ్మాయి". Archived from the original on 11 February 2024. Retrieved 11 February 2024.
  5. NT News (6 August 2024). "సిద్‌ శ్రీరామ్‌ ఫస్ట్‌ లవ్ పాటకు హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందంటున్న థమన్‌". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
  6. Chitrajyothy (5 August 2024). "'ఫస్ట్ లవ్' అల్బ‌మ్‌.. సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.

బయటి లింకులు

[మార్చు]