శ్రీ వేమన చరిత్ర
Jump to navigation
Jump to search
శ్రీ వేమన చరిత్ర (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్. రావు |
---|---|
నిర్మాణం | మండవ గోపాలకృష్ణ |
తారాగణం | విజయచందర్, చంద్రమోహన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
నిర్మాణ సంస్థ | రాధా మాధవ చిత్ర |
భాష | తెలుగు |
శ్రీ వేమన చరిత్ర 1986, ఆగష్టు 7న విడుదలైన తెలుగు సినిమా. రాధామాధవ చిత్ర బ్యానర్ పై మండవ గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. విజయచందర్, చంద్రమోహన్ ప్రధాన తారాగణం నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత, కథ, చిత్రానువాదం: మండవ గోపాలకృష్ణ
- దర్శకత్వం: సి.ఎస్.రావు
- మాటలు: మోదుకూరి జాన్సన్
- పాటలు: ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
- నేపథ్య గాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి
నటీనటులు
[మార్చు]- విజయచందర్
- చంద్రమోహన్
- కె.ఆర్.విజయ
- అర్చన
- బేబి కీర్తి
- కల్యాణకుమార్
- నారాయణరావు
- ఎస్.వరలక్ష్మి
- పండరీబాయి
- జగ్గయ్య
- ధూళిపాళ
- సాక్షి రంగారావు
- త్యాగరాజు
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | పాట నిడివి |
---|---|---|---|
1. | "ఆడవే భామినీ" | ||
2. | "అధరం మధురం" | ||
3. | "దేహమనేది ఇల్లు" | ||
4. | "ఎవరు ఎవరు" | ||
5. | "నారాయణ హరి నారాయణ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
6. | "పాత్రల వెనుక" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
7. | "వేదాతీతుడు వేమనరా" |
మూలాలు
[మార్చు]- ↑ "Sri Vemana Charitra (1986)". Indiancine.ma. Retrieved 2020-09-08.