Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

సి.కె. బాబు

వికీపీడియా నుండి
సి.కె. జయచంద్రా రెడ్డి (బాబు)

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1989, 1994, 1999, 2009
నియోజకవర్గం చిత్తూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ

జీవిత భాగస్వామి లావణ్య
సంతానం 2

సి.కె.జయచంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన చిత్తూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సికె బాబు చిత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయన తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. సికె బాబు 1994, 1999లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు.అయన 2004లో ఓడిపోయి తిరిగి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

సికె బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 9 ఏప్రిల్ 2014న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1][2] ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కొంతకాలం ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉండి తర్వాత 2017లో అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ నుండి చిత్తూరు సీటు ఆశించిన దక్కకపోవడంతో బీజేపీకి దూరమై 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (9 April 2014). "వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు!". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  2. Sakshi (10 April 2014). "వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  3. The New Indian Express (8 November 2017). "Former Cong MLA CK Babu joins BJP". Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.
  4. 10TV (16 September 2020). "వైఎస్ఆర్ ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆయన, మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే సంచలనం ck babu" (in telugu). Archived from the original on 8 January 2022. Retrieved 8 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)