Coordinates: 17°26′01″N 78°30′06″E / 17.4337°N 78.5016°E / 17.4337; 78.5016

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, సికింద్రాబాదు
Coordinates17°26′01″N 78°30′06″E / 17.4337°N 78.5016°E / 17.4337; 78.5016
యజమాన్యంహైదరాబాద్ మెట్రో
లైన్లునీలిరంగు లైను
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలు2
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Platform levels1
పార్కింగ్ఉంది
History
Openedనవంబరు 28, 2017; 6 సంవత్సరాల క్రితం (2017-11-28)
విద్యుత్ లైను2017
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని సికింద్రాబాదుకు తూర్పు వైపు ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1] హైదరాబాద్ మెట్రో కారిడార్ Iలో భాగంగా మియాపూర్ నుండి నాగోల్ వరకు వెళ్ళే ఈ స్టేషను 2017, నవంబరు 28న ప్రారంభించబడింది.

చరిత్ర[మార్చు]

2017, నవంబరు 28న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు[మార్చు]

నిర్మాణం[మార్చు]

సికింద్రాబాద్ ఈస్ట్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[2]

సౌకర్యాలు[మార్చు]

సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను సమీపంలో ఈ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను ఉంది.[3][4] ఇక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషను వరకు ఉచిత మెట్రో ఫీడర్ సేవలు కూడా ఉన్నాయి.[5] స్కైవాక్ నిర్మాణంలో ఉంది.[6] సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషను, టిఎస్ఆర్టీసి రెతిఫైల్ బస్ స్టేషన్ (సికింద్రాబాద్) ల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మించబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను మెట్రో స్టేషన్‌తో కలపడానికి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను 1వ ప్లాట్‌ఫాంలోని 5వ గేట్ నంబరు నుండి మెట్రో స్టేషనుకు మార్గాన్ని ఏర్పాటుచేశారు.[7]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[8]

స్టేషను లేఔట్[మార్చు]

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[9]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[9]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[9]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
పడమర దిశ రాయదుర్గం
తూర్పు దిశ నాగోల్ వైపు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు[మార్చు]

  1. Borah, Prabalika M. (2018-11-01). "Upping the charm quotient: Secunderabad". The Hindu. Hyderabad. ISSN 0971-751X. Retrieved 2020-12-17.
  2. "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 2020-12-17.
  3. "Secunderabad railway station to get Metro link". The Times of India. April 26, 2016. Retrieved 2020-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Skywalk to connect Secunderabad railway station with Metro". Deccan Chronicle. Hyderabad. June 16, 2018. Retrieved 2020-12-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Metro passenger count touches 2.8 lakh".
  6. "Walk in the sky between metro & railway stations".
  7. "When can commuters use Secunderabad skywalk?". The New Indian Express. 2019-07-18. Archived from the original on 2019-10-13. Retrieved 2020-12-17.
  8. https://www.ltmetro.com/metro-stations/
  9. 9.0 9.1 9.2 "Platform level". Hyderabad Metro Rail.

ఇతర లంకెలు[మార్చు]