Jump to content

సుందిళ్ళ బ్యారేజి

అక్షాంశ రేఖాంశాలు: 18°44′08.6″N 79°36′39.6″E / 18.735722°N 79.611000°E / 18.735722; 79.611000
వికీపీడియా నుండి
సుందిళ్ళ బ్యారేజి
సుందిళ్ళ బ్యారేజి is located in Telangana
సుందిళ్ళ బ్యారేజి
సుందిళ్ళ బ్యారేజి
సుందిళ్ళ బ్యారేజి is located in India
సుందిళ్ళ బ్యారేజి
సుందిళ్ళ బ్యారేజి (India)
ప్రదేశంసుందిళ్ళ, కమాన్‌పూర్ మండలం, పెద్దపల్లి జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు18°44′08.6″N 79°36′39.6″E / 18.735722°N 79.611000°E / 18.735722; 79.611000
స్థితినిర్మాణంలో ఉంది
నిర్మాణం ప్రారంభం02 మే, 2016
ప్రారంభ తేదీ21 జూలై, 2019
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Spillways41
జలాశయం
సృష్టించేదిసుందిళ్ళ బ్యారేజి
మొత్తం సామర్థ్యం5 tmcft
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeబ్యారేజి

సుందిళ్ళ బ్యారేజి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ మండలంలోని సుందిళ్ళ వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నది లోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా సుందిళ్ళ బ్యారేజి నిర్మించబడింది. యెల్లంపల్లి & మేడిగడ్డ మధ్య మూడు బారేజ్లను నిర్మించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదించిన బారేజిల్లో సుందిళ్ళ బ్యారేజి ఒకటి.

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

2016 మే 2న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారం వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు.[1] గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.[2]

అంచనా బ్యారేజి వివరాలు:

బ్యారేజి బెడ్ స్థాయి (మీటర్లు) చెరువు స్థాయి (మీటర్లు) స్థూల నిల్వ (TMC లో) గేట్ల సంఖ్య
సుందిళ్ళ బ్యారేజి 118.0 130.0 8.9

ప్రారంభం

[మార్చు]

2019, జూలై 22న ప్రారంభించబడింది.

మూలాలు

[మార్చు]
  1. 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 25 November 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  2. నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Archived from the original on 22 మే 2019. Retrieved 25 November 2017.