హనుమ విహారి
Appearance
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | గదె హనుమ విహారి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కాకినాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1993 అక్టోబరు 13||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్మన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–ఇప్పటివరకు | హైదరాబాద్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: క్రిక్‌ఇన్ఫో, 2013 మార్చి 31 |
హనుమ విహారి ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ప్రస్తుతము ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా లో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు సభ్యుడు.
నేపథ్యము
[మార్చు]హనుమ విహారి కాకినాడ లో 1993, అక్టోబరు 13 న తెలుగు మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
బయటి లంకెలు
[మార్చు]- క్రిక్‌ఇన్ఫో ప్రొఫైల్[permanent dead link]
- IPL 6 గణాంకాలు- క్రిక్ వేవ్స్
- మరిన్ని వివరాలు
వర్గాలు:
- Pages using infobox cricketer with unknown parameters
- All articles with dead external links
- 1993 జననాలు
- క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ క్రికెట్ క్రీడాకారులు
- ఆంధ్రప్రదేశ్ క్రికెట్ క్రీడాకారులు
- భారతీయ ట్వంటీ-20 క్రికెట్ క్రీడాకారులు
- ఇండియన్ ప్రీమియర్ లీగ్
- జీవిస్తున్న ప్రజలు
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడాకారులు