అంతర్జాతీయ న్యాయస్థానం

వికీపీడియా నుండి

మూస:Infobox UN


అంతర్జాతీయ న్యాయస్థానం (ఆంగ్లం : The International Court of Justice) (సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" లేదా "ICJ" గా పిలువబడుతుంది); ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక న్యాయ అంగము. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలోగల, శాంతి సౌధం లో యున్నది. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించడం మరియు తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం మరియు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండిటికీ ప్రపంచ పరిధి కలదు.

విషయ సూచిక

[మార్చు] కార్యకలాపాలు

ప్రధాన వ్యాసం: అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తులు

1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడినది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది పర్మనెంటు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ యొక్క వారసురాలు.[1]


[మార్చు] ప్రస్తుత సమీకరణలు

ఫిబ్రవరి 6, 2009 వరకు గల స్థితి:

పేరు దేశము హోదా ఎన్నిక కాల సమాప్తి
హిసాషి ఒవాడా Flag of జపాన్ జపాన్ అధ్యక్షుడు 2003 2012
పీటర్ టోమ్కా Flag of స్లొవాకియా స్లొవేకియా ఉపాధ్యక్షుడు 2003 2012
షి జుయోంగ్ Flag of చైనా చైనా సభ్యుడు 1994, 2003 2012
అబ్దుల కొరామా Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోవె సభ్యుడు 1994, 2003 2012
ఆన్ షౌకత్ ఖసౌనే Flag of జోర్డాన్ జోర్డాన్ సభ్యుడు 2000, 2009 2018
థామస్ బ్యూర్గెంతాల్ Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అ.సం.రా. సభ్యుడు 2000, 2006 2015
బ్రూనో సిమ్నా Flag of జర్మనీ జర్మనీ సభ్యుడు 2003 2012
రానీ అబ్రహామ్ Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ సభ్యుడు 2005, 2009 2018
కెనెత్ కెయిత్ Flag of న్యూజిలాండ్ న్యూజీలాండ్ సభ్యుడు 2006 2015
బెర్నార్డో సెపూల్వెడా అమొర్ Flag of మెక్సికో మెక్సికో సభ్యుడు 2006 2015
మొహమ్మద్ బెన్నొవ్‌నా Flag of మొరాకో మొరాకో సభ్యుడు 2006 2015
లియొనిడ్ స్కోట్నికోవ్ Flag of రష్యా రష్యా సభ్యుడు 2006 2015
అంటోనియో అగస్టో కాన్చడో ట్రినిడాడె Flag of బ్రెజిల్ బ్రెజిల్ సభ్యుడు 2009 2018
అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్ Flag of సొమాలియా సోమాలియా సభ్యుడు 2009 2018
క్రిస్టోఫర్ జాన్ గ్రీన్‌వుడ్ Flag of United Kingdom యునైటెడ్ కింగ్ డం సభ్యుడు 2009 2018

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] పాదపీఠికలు

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

అక్షాంశరేఖాంశాలు: 52°05′11.76″N 4°17′43.80″E / 52.0866, 4.2955

పేజీకి సంభందించిన లింకులు