అక్కుమ్ బక్కుమ్
స్వరూపం
అక్కుం బక్కుం (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొల్లి రాంగోపాల్ |
---|---|
తారాగణం | అలీ, బ్రహ్మానందం, యువరాణి |
కూర్పు | కె. రమేష్ |
నిర్మాణ సంస్థ | వ్యూహ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
అక్కుమ్ బక్కుమ్ 1996 మార్చి 15న విడుదలైన తెలుగుసినిమా. ప్యూహా క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కొల్లి రాంగోపాల్ దర్శకత్వం వహించాడు.[1]
తారాగణం
[మార్చు]- అలీ
- బ్రహ్మానందం
- యువరాణి
- సూపర్ స్టార్ కృష్ణ - మెరుపు పాటలో
- అన్నపూర్ణ
- బాబూ మోహన్
- కోట శ్రీనివాసరావు
- గుండు హనుమంతరావు
- తనికెళ్ళ భరణీ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కొల్లి రామ గోపాల్
- కథ: తనికెళ్ళ భరణి
- మాటలు: జనార్థన మహర్షి
- రచనా సహకారం: వి.ఎస్.పి.తెన్నేటి
- పాటలు: భువనచంద్ర, సీతారామశాస్త్రి, సాహితీ, ఎల్లాప్రగడ
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, అపుసాపచ్చన్, చిత్ర, సుజాత, స్వర్ణలత
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- పబ్లిసిటి డిజైనర్: ఆదిత్య
- పోరాటాలు: రాజు
- డాన్స్: లారెన్స్, నల్ల శ్రీను
- కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
- కూర్పు: కె.రమేశ్
- సంగీతం: విద్యాసాగర్
- నిర్మాత: కలకోట శ్రీనివాసరెడ్డి
- కోలన్న కోలురే కృష్ణంటు, రచన: సాహితి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె . ఎస్ చిత్ర కోరస్
- చిటపట వానా హోయ్, రచన: ఎల్లాప్రగడ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్ చిత్ర
- చిక్కు చిక్కు చిక్కవే, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. మనో, స్వర్ణలత
- ఓహోహో అందాలే ఎంత మోజు, రచన: ఎల్లాప్రగడ, గానం. అవుసా పచ్చన్, సుజాత
- గ్రుమోచ్చి గుద్దుకుంటే., రచన: భువన చంద్ర, గానం. మనో, సుజాత.
మూలాలు
[మార్చు]- ↑ "Akkum Bakkum (1996)". Indiancine.ma. Retrieved 2020-08-03.
- ↑ "Akkum-Bakkum | T-Series". www.tseries.com. Retrieved 2020-08-03.[permanent dead link]
3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.