అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
अखिल भारतीय आयुर्विज्ञान संस्थान
All India Institute of Medical Sciences

టీచింగ్ బ్లాక్ అనుబంధంగా ఉన్న మైదానం.
టీచింగ్ బ్లాక్ అనుబంధంగా ఉన్న మైదానం.
ఆదర్శవాక్యం Sharirmadyam khalu dharmasadhanam (The body is a medium to do dharma)
స్థాపన 1956
తరహా సర్వస్వతంత్ర సంస్థ (which can give its own degree by an act of Parliament of India)
మూలధనం సుమారు 450,00,00,000 రూపాయిలు Rs.(100 మిలియన్ డాలర్లు) ప్రతి యేడు.
అధ్యక్షుడు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి, భారత ప్రభుత్వం.
అధిపతి R.C Deka
నిర్దేశకుడు పి.వేణుగోపాల్
పి. వేణుగోపాల్
అధ్యాపక బృందం 550
Undergraduates ప్రతీ యేడూ 50 (ఎమ్.బి.బి.యస్)
ప్రదేశం న్యూఢిల్లీ, భారతదేశం
చిరునామా ఎయిమ్స్, అన్సారీ నగర్, న్యూఢిల్లీ 110029, భారతదేశం
వెబ్‌సైటు www.aiims.edu
సార్వజనీక రవాణా సౌకర్యం రోడ్డు,
ఎయిమ్స్ మెట్రో స్టేషన్ (ప్రస్తుతము నిర్మాణంలో ఉంది, 2009 కల్లా తెరవబడును)

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (All India Institute of Medical Sciences టూకీగా AIIMS) భారతదేశంలో వైద్యశాస్త్రంలో పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థ.

డైరెక్టర్లు[మార్చు]

  1. బి.బి.దీక్షిత్
  2. కె.ఎల్.విగ్
  3. వి.రామలింగస్వామి
  4. ఎల్.పి.అగర్వాల్
  5. హెచ్.డి.టండన్
  6. స్నేహ భార్గవ
  7. ఎస్.కక్కర్
  8. ఎల్.ఎం.నాథ్
  9. ఎల్.కె.భుటానీ
  10. పి.కె.డావే
  11. పి.వేణుగోపాల్
  12. టి.డి. డోగ్రా
  13. రమేష్ సి. డేకా - ప్రస్తుత

బయటి లింకులు[మార్చు]