Coordinates: 14°41′28″N 79°40′44″E / 14.691°N 79.679°E / 14.691; 79.679

అనుమసముద్రంపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°41′28″N 79°40′44″E / 14.691°N 79.679°E / 14.691; 79.679
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంఅనుమసముద్రంపేట
Area
 • మొత్తం290 km2 (110 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం33,620
 • Density120/km2 (300/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి958


అనుమసముద్రంపేట మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మండలం.[3] OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 32,680 - అందులో పురుషులు 16,455 - స్త్రీలు 16,226.మొత్తం అక్షరాస్యత శాతం 58.43%- పురుషులు అక్షరాస్యత శాతం 71.35% - స్త్రీలు అక్షరాస్యత శాతం 45.33%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. అక్బరాబాద్
  2. అనుమసముద్రం
  3. అనుమసముద్రంపేట
  4. చందులూరుపాడు
  5. చీరమన
  6. చౌట భీమవరం
  7. దూబగుంట
  8. గుడిపాడు
  9. గుంపర్లపాడు
  10. హసనాపురం
  11. జమ్మవరం
  12. కాకర్లపాడు
  13. కావలి యడవల్లి
  14. కొండమీద కొండూరు
  15. కూనలమ్మపాడు
  16. కుప్పూరుపాడు
  17. పందిపాడు
  18. పెద్దబ్బిపురం
  19. పొనుగోడు
  20. రాజవోలు
  21. శ్రీకొలను
  22. వేల్పులగుంట
  23. జువ్వలగుంటపల్లె

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]