ఆక్టోపస్
వికీపీడియా నుండి
| ఆక్టోపస్ | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
The Common Octopus, Octopus vulgaris.
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
| †Pohlsepia(incertae sedis) †Proteroctopus(incertae sedis) †Palaeoctopus(incertae sedis) Cirrina Incirrina |
|||||||||||||
| Synonyms | |||||||||||||
| *Octopoida లీచ్, 1817 |
ఆక్టోపస్ (Octopus) (మూస:PronEng, from గ్రీకు మూస:Polytonic (oktapous) "eight-footed",[1] ఒక విధమైన మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి సెఫలోపోడా తరగతిలో ఆక్టోపోడా క్రమంలో ఉన్నాయి. ఇవి సముద్రంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తాయి, ముఖ్యంగా కోరల్రీఫ్ లు కనిపించే ప్రాంతాలు. ఆక్టోపస్ ప్రజాతికి చెందిన జీవులకు కూడా ఈ పేరు ఉపయోగిస్తారు. విస్తృత ప్రయోగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 ఆక్టోపస్ జాతులు ఉన్నాయి.