ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
Appearance
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 1976 |
ఛాన్సలర్ | ఎస్. అబ్దుల్ నజీర్ |
వైస్ ఛాన్సలర్ | పట్టేటి రాజశేఖర్ |
స్థానం | నంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E |
కాంపస్ | సబర్బన్, నంబూరు |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | అధికారిక వెబ్‌సైటు |
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల విశ్వవిద్యాలయం. ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.
శాఖలు
[మార్చు]తెలుగు , ప్రాచ్య భాషల శాఖ
[మార్చు]సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.[1]
వివాదాలు
[మార్చు]2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది.[2]
చిత్ర మాలిక
[మార్చు]-
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
-
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ బ్లాక్
-
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ భవన్
మూలాలు చూడండి
[మార్చు]- ↑ "ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,తెలుగు , ప్రాచ్య భాషల శాఖ సిద్ధాంతగ్రంథాలు". Retrieved 2018-12-18.
- ↑ "Humiliation drove Rishiteswari to suicide". The Hindu. 2015-08-10. Retrieved 2015-08-29.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.