ఆల్డిహైడు

వికీపీడియా నుండి
An aldehyde.
-R is the group attached to the aldehyde group.

ఆల్డిహైడ్ లేదా ఆల్డిహైడు (Aldehyde) ఒక రసాయన పదార్ధము మరియు చివర కార్బొనైల్ గ్రూపు కలిగిన కార్బనిక సమ్మేళనము. ఈ క్రియాత్మక సమూహము (Functional group) లో కర్బన అణువు హైడ్రోజన్ అణువు మరియు ఆక్సిజన్ అణువులతో ద్విబంధాన్ని (chemical formula O=CH-) కలిగివుంటాయి. దీనినే ఫార్మైల్ (Formyl) లేదా మిథనైల్ (Methanoyl) గ్రూపు అని కూడా పిలుస్తారు.

ఆల్డిహైడ్ (aldehyde) అనే పదం ఆల్కహాల్ డిహైడ్రోజనేటెడ్ (alcohol dehydrogenated) నుండి పుట్టువుండవచ్చును. కొంతకాలంగా ఆల్డిహైడ్లను వానికి చెందిన ఆల్కహాలు పేరు మీద పిలిచేవారు.

ఉదాహరణలు
"http://te.wikipedia.org/w/index.php?title=ఆల్డిహైడు&oldid=700697" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు