ఉచన కలాన్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఉచన కలాన్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | జింద్ |
లోక్సభ నియోజకవర్గం | హిసార్ |
ఉచన కలాన్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జింద్ జిల్లా, హిసార్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1977 | చౌదరి బీరేందర్ సింగ్ | కాంగ్రెస్ | |
1982 | చౌదరి బీరేందర్ సింగ్ | కాంగ్రెస్ | |
1985 (ఉప ఎన్నిక) | సుబే సింగ్ | కాంగ్రెస్ | |
1987 | దేశ్ రాజ్ | లోక్ దళ్ | |
1991 | వీరేందర్ సింగ్ | కాంగ్రెస్ | |
1996 | చౌదరి బీరేందర్ సింగ్ | అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) | |
2000 | భాగ్ సింగ్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | |
2005 | చౌదరి బీరేందర్ సింగ్ | కాంగ్రెస్ | |
2009[1] | ఓం ప్రకాష్ చౌతాలా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | |
2014[2] | ప్రేమలతా సింగ్ | బీజేపీ | |
2019[3] | దుష్యంత్ చౌతాలా | జననాయక్ జనతా పార్టీ |
మూలాలు[మార్చు]
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.