హన్సి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
హన్సి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | హిసార్ |
లోక్‌సభ నియోజకవర్గం | హిసార్ |
హన్సి శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ జిల్లా, హిసార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2019[1] | వినోద్ భయానా | బీజేపీ |
2014[2] | రేణుకా బిష్ణోయ్ | హర్యానా జనహిత్ కాంగ్రెస్ |
2009[3] | వినోద్ భయానా | హర్యానా జనహిత్ కాంగ్రెస్ |
2005 | అమీర్ చంద్ | కాంగ్రెస్ |
2000 | సుభాష్ చంద్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1996 | అత్తర్ సింగ్ | హర్యానా వికాస్ పార్టీ |
1991 | అమీర్ చంద్ | స్వతంత్ర |
1987 | పర్దీప్ కుమార్ చౌదరి | బీజేపీ |
1982 | అమీర్ చంద్ | లోక్ దళ్ |
1977 | బల్దేవ్ తాయల్ | జనతా పార్టీ |
1972 | ఇషార్ సింగ్ | స్వతంత్ర |
మూలాలు[మార్చు]
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.