ఝజ్జర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఝజ్జర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | ఝజ్జర్ |
లోక్సభ నియోజకవర్గం | రోహ్తక్ |
ఝజ్జర్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝజ్జర్ జిల్లా, రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
- 1967: ఎం. సింగ్, స్వతంత్ర
- 1968: గంగా సాగర్, కాంగ్రెస్
- 1972: మన్ఫుల్ సింగ్, కాంగ్రెస్
- 1977: మంగే రామ్, జనతా పార్టీ
- 1987: మేధావి, స్వతంత్ర
- 1991: దర్యావ్ ఖటిక్, [1] జనతా పార్టీ
- 1996: రామ్ ప్రకాష్ దహియా, హర్యానా వికాస్ పార్టీ
- 1996: కాంతా దేవి, హర్యానా వికాస్ పార్టీ
- 2005: హరి రామ్, కాంగ్రెస్
- 2009: గీతా భుక్కల్, కాంగ్రెస్[2]
- 2014: గీతా భుక్కల్, కాంగ్రెస్[3]
- 2019: గీతా భుక్కల్, కాంగ్రెస్[4]
మూలాలు[మార్చు]
- ↑ "Haryana 1991". Election Commission of India. Retrieved 19 January 2022.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.