ఖర్ఖోడా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఖర్ఖోడా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | సోనీపత్ |
లోక్సభ నియోజకవర్గం | సోనిపట్ |
ఖర్ఖోడా శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సోనీపత్ జిల్లా, సోనిపట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2019[1] | జైవీర్ సింగ్ | కాంగ్రెస్ |
2014[2] | జైవీర్ సింగ్ | కాంగ్రెస్ |
2009[3] | జైవీర్ | కాంగ్రెస్ |
2005 | షాదీ లాల్ బత్రా | కాంగ్రెస్ |
2000 | షాదీ లాల్ | కాంగ్రెస్ |
1996 | శ్రీ కిషన్ దాస్ | హర్యానా వికాస్ పార్టీ |
1991 | సుభాష్ చందర్ | కాంగ్రెస్ |
1987 | మంగళ్ సైన్ | బీజేపీ |
1982 | మంగళ్ సైన్ | బీజేపీ |
1977 | మంగళ్ సేన్ | జనతా పార్టీ |
మూలాలు[మార్చు]
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.