ఉన్నాల్ ముడియుం తంబి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉన్నాల్ ముడియుం తంబి
Kamal-umt.jpg
దర్శకత్వము కె. బాలచందర్
తారాగణం కమల్ హాసన్
సీత
సంగీతం ఇళయరాజా
విడుదలైన తేదీలు India 1988
దేశము India
భాష తమిళం

పరిచయం[మార్చు]

చిరంజీవి నటించిన రుద్రవీణ ఈ చిత్రానికి మూలం. చిరంజీవి పాత్రను కమల్ హాసన్, శోభన పాత్రను సీత పోషించగా, రెంటిలోనూ తండ్రి పాత్రని జెమిని గణేశన్ పోషించారు.

ఈ చిత్రంలోని పాటలు[మార్చు]

తమిళం తెలుగు
అక్కం పక్కం పారడా చుట్టూ ప్రక్కల చూడరా
ఇదళిల్ కదై లలిత ప్రియ
మానిద సేవై ద్రోగమా మానవ సేవ ద్రోహమా
నీ ఒండ్రు నీ తోనే
పుంజయుండు నంజయుండు -
ఉన్నాల్ ముడియుం తంబీ తంబి నమ్మకు నమ్మకు ఈ రేయిని
ఎన్న సమయాలో -
- చెప్పాలని ఉంది
- రండి రండి రండి
- తరలి రాగ తనే వసంతం