Coordinates: 15°06′07″N 78°23′49″E / 15.102°N 78.397°E / 15.102; 78.397

ఉయ్యాలవాడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°06′07″N 78°23′49″E / 15.102°N 78.397°E / 15.102; 78.397
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంఉయ్యాలవాడ
Area
 • మొత్తం202 km2 (78 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం28,156
 • Density140/km2 (360/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1009

ఉయ్యాలవాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 28,156, అందులో పురుషులు 14,012 - స్త్రీలు 1,144

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఆల్లూరు
  2. బోడెమ్మనూరు
  3. గోవిందపల్లె
  4. హరివరం
  5. ఇంజేడు
  6. కాకరవాడ
  7. కొండుపల్లె
  8. మాయలూరు
  9. నర్సేపల్లె
  10. పడిగెపాడు
  11. పెద్ద ఎమ్మనూరు
  12. ఆర్.పాపంపల్లె
  13. రెడ్డివారి జంబులదిన్నె
  14. రూపనగుడి
  15. ఎస్.కొత్తపల్లె
  16. సర్వాయిపల్లె
  17. సుద్దమల్ల
  18. తుడుములదిన్నె
  19. ఉయ్యాలవాడ

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]