ఉరుము
వికీపీడియా నుండి
ఉరుము (Thunder) ప్రకృతిలో జరిగే ఒక విధమైన సంఘటన. ఉరుముల శబ్దం మెరుపుల నుండి ఏర్పడుతుంది. మెరుపుల వలన వాతావరణంలోని పీడనం మరియు ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పుల మూలంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.
ఉరుములు మరియు మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అంటారు.