Coordinates: 17°56′20″N 78°24′53″E / 17.938888°N 78.414803°E / 17.938888; 78.414803

ఎల్దుర్తి మండలం (మెదక్ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్దుర్తి
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, ఎల్దుర్తి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°56′20″N 78°24′53″E / 17.938888°N 78.414803°E / 17.938888; 78.414803
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం ఎల్దుర్తి
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 212 km² (81.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 42,309
 - పురుషులు 20,842
 - స్త్రీలు 21,469
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.68%
 - పురుషులు 57.91%
 - స్త్రీలు 29.62%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఎల్దుర్తి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం ఎల్దుర్తి

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 42,309, పురుషులు 20,842, స్త్రీలు 21,469

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 42,309. జనాభాలో పురుషులు 20,842 కాగా, స్త్రీల సంఖ్య 21,467. మండలంలో 9,516 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. దామరంచ
  2. శెట్టిపల్లి కలాన్
  3. బండపోసాన్‌పల్లి
  4. ఏదులపల్లి
  5. ఉప్పులింగాపూర్
  6. కుక్నూర్
  7. ధర్మారం
  8. అందుగులపల్లి
  9. మానేపల్లి
  10. మంగళ్‌పర్తి
  11. మన్నెవారి జలాల్‌పూర్
  12. యశ్వంతరావుపేట
  13. ఎల్దుర్తి
  14. పెద్దాపూర్
  15. మెల్లోర్
  16. హస్తల్‌పూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]