Coordinates: 18°03′22″N 78°16′17″E / 18.056111°N 78.271351°E / 18.056111; 78.271351

మెదక్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెదక్
—  మండలం  —
అక్షాంశరేఖాంశాలు: 18°03′22″N 78°16′17″E / 18.056111°N 78.271351°E / 18.056111; 78.271351
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం మెదక్
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 141 km² (54.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,15,177
 - పురుషులు 55,734
 - స్త్రీలు 59,443
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.06%
 - పురుషులు 67.03%
 - స్త్రీలు 41.52%
పిన్‌కోడ్ {{{pincode}}}

మెదక్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందిన మండలం.ఇది రెవెన్యూ డివిజన్ పరిపాలన కేంద్రం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మెదక్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం మెదక్.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 141 చ.కి.మీ. కాగా, జనాభా 74,275. జనాభాలో పురుషులు 35,916 కాగా, స్త్రీల సంఖ్య 38,359. మండలంలో 15,783 గృహాలున్నాయి.[3]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,15,177 - పురుషులు 55,734 - స్త్రీలు 59,443

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మక్దూంపూర్
  2. పేరూర్
  3. రాయలమడుగు
  4. చిట్యాల్
  5. మెదక్
  6. ఔసుల్‌పల్లి
  7. రాయన్‌పల్లి
  8. మగ్తా భూపతిపూర్
  9. వెంకటాపూర్
  10. బాలానగర్
  11. రాజ్‌పల్లి
  12. కోంటూర్
  13. ఖాజీపల్లి
  14. పాషాపూర్
  15. పాతూరు

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]