Coordinates: 17°58′34″N 78°26′42″E / 17.976121°N 78.4449°E / 17.976121; 78.4449

చేగుంట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేగుంట
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, చేగుంట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, చేగుంట స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, చేగుంట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°58′34″N 78°26′42″E / 17.976121°N 78.4449°E / 17.976121; 78.4449
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం చేగుంట
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 149 km² (57.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,865
 - పురుషులు 28,999
 - స్త్రీలు 29,866
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.22%
 - పురుషులు 59.19%
 - స్త్రీలు 31.38%
పిన్‌కోడ్ 502255

చేగుంట మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాకు చెందిన మండలం.[1]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది. ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. 2009 లో కొత్తగా ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం కలపబడింది.మండల కేంద్రం చేగుంట

మండల జనాభా[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 58,865 - పురుషులు 28,999 - స్త్రీలు 29,866

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 43,940. జనాభాలో పురుషులు 21,620 కాగా, స్త్రీల సంఖ్య 22,320. మండలంలో 9,858 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. వల్లభాపూర్
  2. రుక్మాపూర్
  3. ఇబ్రహీంపూర్
  4. బోనాల
  5. బోనాల కొండాపూర్
  6. గొల్లపల్లి
  7. రామ్ పూర్
  8. అనంతసాగర్
  9. ఉల్లి తిమ్మయపల్లి
  10. రెడ్డిపల్లి
  11. వడియారం
  12. చిన్న శివునూరు
  13. మక్కరాజుపేట
  14. చందాయిపేట
  15. పెద్ద శివునూరు
  16. ఖసాన్ పల్లి
  17. పులిమామిడి
  18. చేగుంట
  19. పొలంపల్లి
  20. కిష్టాపూర్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 238, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]