దుబ్బాక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


దుబ్బాక
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో దుబ్బాక మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో దుబ్బాక మండలం యొక్క స్థానము
దుబ్బాక is located in Telangana
దుబ్బాక
ఆంధ్రప్రదేశ్ పటములో దుబ్బాక యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°11′29″N 78°40′42″E / 18.191521°N 78.67836°E / 18.191521; 78.67836
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము దుబ్బాక
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 70,594
 - పురుషులు 35,120
 - స్త్రీలు 35,474
అక్షరాస్యత (2001)
 - మొత్తం 52.77%
 - పురుషులు 68.80%
 - స్త్రీలు 37.07%
పిన్ కోడ్ 502108
దుబ్బాక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం దుబ్బాక
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

దుబ్బాక (ఆంగ్లం: Dubbak or Dubbaka), తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

గ్రామజనాబా[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఇప్పుడంటే ఆధునికవైద్యం వచ్చిందిగానీ`పూర్వం అన్ని రకాల వ్యాధులకీ ఆకుపసర్లే వైద్యం! అటువంటి ఆకుల్లో అత్యుత్తమమైన అమోఘమైన ఆకు ఇక్కడుండేదట! పూర్వం అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు ఆంజనేయుడు మోసుకొచ్చిన రకరకాల వనమూలికల చెట్టున్న సంజీవినీ పర్వంతపై నుంచి ఆయనొచ్చిన గాలివేగానికి ఓ మొక్క ఎగిరి ఇక్కడ పడిరదట! ఆ మొక్క దుబ్బుగా ఉండేదట! ఎటువంటి రోగానికైనా ఈ ఆకుపసరు పూస్తే వ్యాధి ఇట్టే మాయమై పోయేదట! దాంతో ఈ ప్రాంతాన్ని అదే పేరుతో దుబ్బాకగా పిలుస్తున్నారు.

మరియు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది అదే "దుర్వాస "

కొత్త మంది ఊరికి తూర్పు వైపు దుర్వాస అని పశ్చిమ వైపు దుబ్బాక అనే వారు

కానీ పూర్వం ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసాడు అందుకే దీనికి దుర్వాస అనే పేరు వచ్చింది

<<దుబ్బాక గురించి >>

ఈ ఊరిలో "అయోధ్య రామ హిందూ సేన" అనే యువ హైందవ సమూహం ఉంది ఇది చాల శక్తివంతమైంది ఇది వివేకానంద స్పూర్తికి చిహ్నంగా రామ జన్మ భూమి కి సైనికులుగా భారత మాత కి బిడ్డలుగా హైందవ వీరులకి వారసులుగా సంస్కృతి కాపాడే వాడికి అండగా మత మార్పిడికి పాల్పడే వాళ్ళ గుండెల్లో సింహంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనిచారులుగా నిర్మించబడిందిddddd

మండలంలోని గ్రామాలు[మార్చు]

Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు

"http://te.wikipedia.org/w/index.php?title=దుబ్బాక&oldid=1433701" నుండి వెలికితీశారు