పురపాలక సంఘము

వికీపీడియా నుండి

పురపాలక సంఘము లేదా మున్సిపాలిటీ భారతదేశం లో ఒక నగరాన్ని గాని పట్టణాన్ని గాని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. కార్పొరేషన్ కైతే మేయరు, పురపాలక సంఘానికైతే మునిసిపల్ ఛైర్మన్ ప్రజలచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడుతారు. పరిపాలనా యంత్రాంగం కొరకు నగర కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ అధికారులుగా ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, మూడు గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి.

కొత్తగా పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనల మార్పులు

కార్పొరేషన్ కావాలంటే మూడు లక్షల జనాభా చాలని చదరపు కిలోమీటరుకు కనీసం ఐదువేల జనాభా ఉండాలని మునిసిపల్ నిబంధనల్లో మార్పులు చేసినందువల్ల రాష్ట్రంలో కొత్తగా మరో 60 మునిసిపాలిటీలు మరికొన్ని నగరపాలక సంస్థల ఏర్పాటుకు అవకాశం కలిగింది. గ్రేడ్-1, స్పెషల్, సెలక్షన్ గ్రేడ్ హోదాలో ఉన్న అనేక మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లుగా అప్‌గేడ్ర్ అయ్యే అవకాశమేర్పడింది. ప్రతిపాదిత పట్టణంలో తగినంత జనాభా లేనిపక్షంలో సమీప గ్రామాలను విలీనం చేసుకునేందుకు కూడా వీలుంది. మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కనీస జనాభాను 20వేలకు కుదించారు.

విషయ సూచిక

[మార్చు] పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు

కేంద్ర కేబినెట్ పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది.(ఈనాడు23.10.2009)

[మార్చు] నగరపాలిక సంఘాలు

హైదరాబాద్ · విశాఖపట్టణం · విజయవాడ · వరంగల్ · రాజమండ్రి · కాకినాడ · గుంటూరు · నెల్లూరు · కడప · కర్నూలు · తిరుపతి · ఏలూరు · అనంతపురం · కరీంనగర్ · నిజామాబాద్

పురపాలక సంఘాలు ; జిల్లాల వారిగా

[మార్చు] ఆదిలాబాదు జిల్లా

[మార్చు] అనంతపురం జిల్లా

హిందూపురం · గుంతకల్ · తాడిపత్రి · ధర్మవరం · కదిరి · రాయదుర్గం ·

[మార్చు] చిత్తూరు జిల్లా

చిత్తూరు · మదనపల్లె · శ్రీకాళహస్తి · పుంగనూరు · పుత్తూరు · పలమనేరు · నగరి ·

[మార్చు] కడప జిల్లా

ప్రొద్దుటూరు · పులివెందుల · జమ్మలమడుగు · రాజంపేట · రాయచోటి · బద్వేలు ·

[మార్చు] తూర్పుగోదావరి జిల్లా

అమలాపురం · తుని · సామర్లకోట · రామచంద్రాపురం · పిఠాపురం · మండపేట · పెద్దాపురం ·

[మార్చు] గుంటూరు జిల్లా

1. గుంటూరు 2. గురజాల 3. చిలకలూరిపేట 4. తెనాలి 5.నరసరావుపేట 6.పిడుగురాళ్ల 7.పొన్నూరు 8.బాపట్ల 9.మంగళగిరి 10.మాచెర్ల 11.రేపల్లె 12.వినుకొండ 13.సత్తెనపల్లి 14.తాడేపల్లి

[మార్చు] హైదరాబాదు జిల్లా

గ్రేటర్ హైదరాబాద్ లో కలిసిపోయిన మునిసిపాలిటీలు పంచాయతీలు:కూకట్ పల్లి,ఎల్.బి.నగర్ ,ఉప్పల్ ,కాప్రా ,మల్కాజ్ గిరి ,కుత్బుల్లాపూర్ ,ఆల్వాల్ ,రాజేంద్రనగర్ ,శేరిలింగంపల్లి

[మార్చు] కరీంనగర్ జిల్లా

[మార్చు] ఖమ్మం జిల్లా

[మార్చు] కృష్ణా జిల్లా

మచిలీపట్నం · గుడివాడ · జగ్గయ్యపేట · నూజివీడు · పెడన  ·

[మార్చు] కర్నూలు జిల్లా

నంద్యాల · ఆదోని · యెమ్మిగనూరు · డోన్ ·

[మార్చు] మహబూబ్ నగర్ జిల్లా

[మార్చు] మెదక్ జిల్లా

సంగారెడ్డి · సిద్దిపేట · సదాశివపేట · జహీరాబాద్ · మెదక్ ·

[మార్చు] నల్గొండ జిల్లా

[మార్చు] నెల్లూరు జిల్లా

గూడూరు · కావలి · వెంకటగిరి ·

[మార్చు] నిజామాబాదు జిల్లా

నిజామాబాద్ ,బోదన్ ,కామారెడ్డి

[మార్చు] ప్రకాశం జిల్లా

ఒంగోలు · చీరాల · మార్కాపురం · కందుకూరు ·

[మార్చు] రంగారెడ్డి జిల్లా

[మార్చు] శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం · ఆముదాలవలస · ఇచ్ఛాపురం · పలాస ·

[మార్చు] విశాఖపట్టణం జిల్లా

అనకాపల్లి · భీమునిపట్నం · గాజువాక మునిసిపాలిటీ గ్రేటర్ విశాఖపట్నం లో కలిసిపోయింది.

[మార్చు] విజయనగరం జిల్లా

రాజాం · విజయనగరం · బొబ్బిలి · పార్వతీపురం · సాలూరు ·

[మార్చు] వరంగల్ జిల్లా

జనగామ

[మార్చు] పశ్చిమగోదావరి జిల్లా

భీమవరం · పాలకొల్లు · తాడేపల్లిగూడెం · నర్సాపురం · నిడదవోలు · తణుకు · కొవ్వూరు ·

[మార్చు] 117 మునిసిపాలిటీలు

రాజాం · విజయనగరం · బొబ్బిలి · పార్వతీపురం · సాలూరు · అనకాపల్లి · భీమునిపట్నం · అమలాపురం · తుని · సామర్లకోట · రామచంద్రాపురం · పిఠాపురం · మండపేట · పెద్దాపురం · భీమవరం · పాలకొల్లు · తాడేపల్లిగూడెం · నర్సాపురం · నిడదవోలు · తణుకు · కొవ్వూరు · మచిలీపట్నం · గుడివాడ · జగ్గయ్యపేట · నూజివీడు · పెడన  · తెనాలి · నరసారావుపేట · బాపట్ల · రేపల్లె · చిలకలూరిపేట · పొన్నూరు · మంగళగిరి · మాచర్ల · సత్తెనపల్లె · వినుకొండ · పిడుగురాళ్ళ ·

జనగామ · జగిత్యాల · రామగుండం · సిరిసిల్ల · కోరుట్ల · మెట్టపల్లె · ఖమ్మం · కొత్తగూడెం · పాల్వంచ · యెల్లందు · భద్రాచలం · మనుగూరు · సత్తుపల్లి · ఆదిలాబాదు · బెల్లంపల్లి · మంచిర్యాల · నిర్మల్ · కాగజ్‌నగర్ · మందమర్రి · భైంసా · తాండూరు · వికారాబాదు · నల్గొండ · సుర్యాపేట · మిర్యాలగూడ · భోంగిర్ · సంగారెడ్డి · సిద్దిపేట · సదాశివపేట · జహీరాబాద్ · మెదక్ · మహబూబ్‌నగర్ · గద్వాల్ · నారాయణ్‌పేట్ · వనపర్తి · కామారెడ్డి · బోధన్ · ఆర్మూరు



పేజీకి సంభందించిన లింకులు