హనుమకొండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హనుమకొండ
—  మండలం  —
వరంగల్ జిల్లా పటములో హనుమకొండ మండలం యొక్క స్థానము
వరంగల్ జిల్లా పటములో హనుమకొండ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రము హనుమకొండ
గ్రామాలు 32
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 87,503
 - పురుషులు 44,999
 - స్త్రీలు 42,504
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.28%
 - పురుషులు 80.76%
 - స్త్రీలు 57.15%
పిన్ కోడ్ {{{pincode}}}

హనుమకొండ లేదా హన్మకొండ తెలంగాణ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతము జైనమత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది.

Jain Heritage sites map of Andhra Pradesh.jpg

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • హనుమకొండ

మండలంలోని గ్రామాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=హనుమకొండ&oldid=1297854" నుండి వెలికితీశారు