ఒడిశా 16వ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒడిశా శాసనసభ
ఒడిశా 16వ శాసనసభ
Coat of arms or logo
రకం
రకం
కాల పరిమితులు
5 సంవత్సరాలు
నాయకత్వం
స్పీకరు
ప్రమీలా మల్లిక్, BJD
2023 సెప్టెంబరు 21 నుండి
డిప్యూటీ స్పీకర్
సలుగ ప్రధాన్, BJD
2023 నవంబరు 21 నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
నవీన్ పట్నాయక్, BJD
2000 మార్చి 5 నుండి
ప్రతిపక్ష నాయకుడు
జయనారాయణ మిశ్రా, బిజెపి
2022 జులై 30 నుండి
నిర్మాణం
సీట్లు147
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (111)
  BJD (111)

అధికారిక ప్రతిపక్షం (22)

  BJP (22)

ఇతర ప్రతిపక్షాలు (13)

  INC (8)
  CPI(M) (1)
  IND (4)

ఖాళీ స్థానాలు

  ఖాళీ (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2019 ఏప్రిల్ 11 నుండి 29 వరకు
తదుపరి ఎన్నికలు
ఏప్రిల్ 2024
సమావేశ స్థలం
విధానసభ, భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం

ఒడిశా 15 వ శాసనసభని విజయవంతంగా పూర్తిచేసిన తరువాత, 2019 ఏప్రిల్ 11 - ఏప్రిల్ 29 మధ్య జరిగిన శాసనసభ ఎన్నికలు తరువాత ఒడిశా 16వ శాసనసభ ఏర్పడింది.ఈ ఎన్నికలలో 16వ శాసనసభకు 147 మంది సభ్యులను ఎన్నుకొనుటకు నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో సమానంగా జరిగాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది, మునుపటి ఒడిశా 15వ శాసనసభ గడువు జూన్ 11న ముగియడానికి ముందు ముగిసింది.[1][2]

ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నవీన్ పట్నాయక్ ఎన్నికల పోటీలో అతని నాయకత్వంలోని రాజకీయ పార్టీ అయిన బిజూ జనతా దళ్ (బిజెడి) విజయం సాధించడంతో వరుసగా ఐదవసారి పదవిని చేపట్టాడు. గతంలో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)తో ఈ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఏర్పడింది.

ప్రస్తుత శాసనసభ్యులు[మార్చు]

జిల్లా సంఖ్య నియోజకవర్గం పేరు పార్టీ రిమార్కులు
బర్గఢ్ జిల్లా 1 పదంపూర్ బిజయ్ రంజన్ సింగ్ బరిహా Biju Janata Dal 2022 అక్టోబరులో మరణించారు.[3]
బర్షా సింగ్ బరిహా బిజయ్ రంజన్ సింగ్ బరిహా మరణం తర్వాత 2022 ఉపఎన్నికల్లో విజయం సాధించారు.[4]
2 బిజేపూర్ రీటా సాహు Biju Janata Dal మంత్రి
3 బార్గర్ దేబేష్ ఆచార్య Biju Janata Dal
4 అట్టబిరా (ఎస్.సి) స్నేహాంగిని ఛురియా Biju Janata Dal
5 భట్లీ సుశాంత సింగ్ Biju Janata Dal
ఝార్సుగూడా జిల్లా 6 బ్రజరాజనగర్ కిషోర్ కుమార్ మొహంతి Biju Janata Dal 2021 డిసెంబరులో మరణించారు
అల్కా మొహంతి కిషోర్ కుమార్ మొహంతి మరణం తర్వాత 2022 ఉప ఎన్నికలో గెలుపొందారు.
7 ఝూర్సుగూడ నాబా దాస్ Biju Janata Dal 2023 జనవరిలో హత్యకు గురయ్యారు
దీపాలి దాస్ నబా దాస్ మరణంతో 2023 ఉప ఎన్నికలో గెలుపొందారు[5]
సుందర్‌గఢ్ జిల్లా 8 తలసారా (ఎస్.టి) భబానీ శంకర్ భోయ్ Bharatiya Janata Party
9 సుందర్‌గఢ్ (ఎస్.టి) కుసుమ్ టెటే Bharatiya Janata Party
10 బీరమిత్రపూర్ (ఎస్.టి) శంకర్ ఓరం Bharatiya Janata Party
11 రఘునాథపాలి (ఎస్.సి) సుబ్రత్ తారాయ్ Biju Janata Dal
12 రూర్కెలా శారదా ప్రసాద్ నాయక్ Biju Janata Dal క్యాబినెట్ మంత్రి
13 రాజ్‌గంగ్‌పూర్ (ఎస్.టి) సి. ఎస్. రాజెన్ ఎక్కా Indian National Congress
14 బోనై (ఎస్.టి) లక్ష్మణ్ ముండా Communist Party of India (Marxist)
సంబలపూర్ 15 కుచింద (ఎస్.టి) కిషోర్ చంద్ర నాయక్ Biju Janata Dal
16 రెంగలి (ఎస్.సి) నౌరి నాయక్ Bharatiya Janata Party
17 సంబల్‌పూర్ జయనారాయణ మిశ్రా Bharatiya Janata Party
18 రైరాఖోల్ రోహిత్ పూజారి Biju Janata Dal మంత్రి
దేవ్‌గఢ్ 19 డియోగఢ్ సుభాష్ చంద్ర పాణిగ్రాహి Bharatiya Janata Party
కెందుఝార్ జిల్లా 20 టెల్కోయ్ (ఎస్.టి) ప్రేమానంద నాయక్ Biju Janata Dal
21 ఘసిపురా బద్రీ నారాయణ్ పాత్ర Biju Janata Dal
22 ఆనందపూర్ (ఎస్.సి) భాగీరథి సేథీ Biju Janata Dal
23 పాట్నా (ఎస్.టి) జగన్నాథ్ నాయక్ Biju Janata Dal
24 కియోంఝర్ (ఎస్.టి) మోహన్ చరణ్ మాఝీ Bharatiya Janata Party
25 చంపువా మినాక్షి మహంత Biju Janata Dal
మయూర్‌భంజ్ జిల్లా 26 జాషిపూర్ (ఎస్.టి) గణేశరామ్ ఖుంటియా Bharatiya Janata Party
27 సరస్కనా (ఎస్.టి) బుధన్ ముర్ము Bharatiya Janata Party
28 రాయ్‌రంగ్‌పూర్ (ఎస్.టి) నబ చరణ్ మాఝీ Bharatiya Janata Party
29 బాంగ్రిపోసి (ఎస్.టి) సుదమ్ మార్ంది Biju Janata Dal మంత్రి
30 కరంజియా (ఎస్.టి) బసంతి హెంబ్రం Biju Janata Dal
31 ఉడాల (ఎస్.టి) భాస్కర్ మాదేయ్ Bharatiya Janata Party
32 బాదాసాహి (ఎస్.సి) సనాతన్ బిజులీ Bharatiya Janata Party
33 బరిపాడ (ఎస్.టి) ప్రకాష్ సోరెన్ Bharatiya Janata Party
34 మొరాడ రాజ్‌కిషోర్ దాస్ Biju Janata Dal
బాలాసోర్ 35 జలేశ్వర్ అశ్విని కుమార్ పాత్ర Biju Janata Dal
36 భోగ్రాయ్ అనంత దాస్ Biju Janata Dal
37 బస్తా నిత్యానంద సాహూ Biju Janata Dal
38 బాలాసోర్ మదన్మోహన్ దత్తా Bharatiya Janata Party 2020లో మరణించారు
స్వరూప్ కుమార్ దాస్ Biju Janata Dal మదన్మోహన్ దత్తా మరణానంతరం 2020 ఉప ఎన్నికలో గెలుపొందారు
39 రెమునా (ఎస్.సి) సుధాన్సు శేఖర్ పరిదా Independent పార్టీ సస్పెండ్ చేసింది
40 నీలగిరి సుకాంత నాయక్ Bharatiya Janata Party
41 సోరో (ఎస్.సి) పరశురామ ధడ Biju Janata Dal
42 సిములియా జ్యోతి ప్రకాష్ పాణిగ్రాహి Biju Janata Dal
భద్రక్ 43 భండారిపోఖారి ప్రఫుల్ల సమల్ Biju Janata Dal
44 భద్రక్ సంజీబ్ మల్లిక్ Biju Janata Dal
45 బాసుదేవ్‌పూర్ బిష్ణుబ్రత రౌత్రే Biju Janata Dal
46 ధామ్‌నగర్ (ఎస్.సి) బిష్ణు సేథి Bharatiya Janata Party 2022లో మరణించారు
సూర్యబంషి సూరజ్ బిష్ణు సేథీ మరణానంతరం 2022 ఉప ఎన్నికలో గెలుపొందారు.
47 చందబలి బ్యోమకేష్ రే Biju Janata Dal
జాజ్‌పూర్ జిల్లా 48 బింజర్‌పూర్ (ఎస్.సి) ప్రమీలా మల్లిక్ Biju Janata Dal మంత్రి
49 బారి సునంద దాస్ Biju Janata Dal
50 బరచానా అమర్ ప్రసాద్ సత్పతి Biju Janata Dal
51 ధర్మశాల ప్రణబ్ కుమార్ బాలబంటరాయ్ Biju Janata Dal
52 జాజ్‌పూర్ ప్రణబ్ ప్రకాష్ దాస్ Biju Janata Dal
53 కొరేయ్ అశోక్ కుమార్ బాల్ Biju Janata Dal
54 సుకింద ప్రీతిరంజన్ ఘరాయ్ Biju Janata Dal మంత్రి
ధేన్‌కనల్ జిల్లా 55 దెంకనల్ సుధీర్ కుమార్ సమల్ Biju Janata Dal
56 హిందోల్ (ఎస్.సి) సిమరాణి నాయక్ Biju Janata Dal
57 కామాఖ్యనగర్ ప్రఫుల్ల కుమార్ మల్లిక్ Biju Janata Dal మంత్రి
58 పర్జాంగ్ నృసింహ చరణ్ సాహు Biju Janata Dal
అంగుల్ 59 పల్లహరా ముఖేష్ కుమార్ పాల్ Biju Janata Dal
60 తాల్చేర్ బ్రజకిషోర్ ప్రధాన్ Biju Janata Dal
61 అంగుల్ రజనీకాంత్ సింగ్ Biju Janata Dal
62 చెందిపాడు (ఎస్.సి) సుశాంత కుమార్ బెహెరా Biju Janata Dal
63 అత్మల్లిక్ రమేష్ చంద్ర సాయి Biju Janata Dal
సంబల్‌పూర్ జిల్లా 64 బిర్మహారాజ్‌పూర్ (ఎస్.సి) పద్మనాభ బెహరా Biju Janata Dal
65 సోనేపూర్ నిరంజన్ పూజారి Biju Janata Dal
బలాంగిర్ జిల్లా 66 లోయిసింగ (ఎస్.సి) ముఖేష్ మహాలింగ్ Bharatiya Janata Party
67 పట్నాగఢ్ సరోజ్ మెహర్ Biju Janata Dal
68 బోలంగీర్ నరసింగ మిశ్రా Indian National Congress
69 టిట్లాగఢ్ తుకుని సాహు Biju Janata Dal
70 కాంతబంజి సంతోష్ సింగ్ సలుజా Indian National Congress
నౌపడా జిల్లా 71 నువాపడ రాజేంద్ర ధోలాకియా Biju Janata Dal
72 ఖరియార్ అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి Indian National Congress
నవరంగపూర్ 73 ఉమర్‌కోట్ (ఎస్.టి) నిత్యానంద గోండ్ Bharatiya Janata Party
74 ఝరిగం (ఎస్.టి) ప్రకాష్ చంద్ర మాఝీ Biju Janata Dal
75 నబరంగ్‌పూర్ (ఎస్.టి) సదాశివ ప్రధాని Biju Janata Dal
76 డబుగామ్ (ఎస్.టి) మనోహర్ రాంధారి Biju Janata Dal
కలహండి 77 లంజిగఢ్ (ఎస్.టి) ప్రదీప్ కుమార్ దిషారి Biju Janata Dal
78 జునాగఢ్ దిబ్యా శంకర్ మిశ్రా Biju Janata Dal
79 ధర్మగఢ్ మౌసాది బ్యాగ్ Biju Janata Dal
80 భవానీపట్న (ఎస్.సి) ప్రదీప్త కుమార్ నాయక్ Bharatiya Janata Party
81 నార్ల భూపీందర్ సింగ్ Biju Janata Dal
కంధమాల్ 82 బలిగూడ (ఎస్.టి) చక్రమణి కన్హర్ Biju Janata Dal
83 జి. ఉదయగిరి (ఎస్.టి) సలుగ ప్రధాన్ Biju Janata Dal
84 ఫుల్బాని (ఎస్.టి) అంగద కన్హర్ Biju Janata Dal
బౌధ్ 85 కాంతమాల్ మహీధర్ రాణా Biju Janata Dal
86 బౌధ్ ప్రదీప్ కుమార్ అమత్ Biju Janata Dal
కటక్ 87 బరాంబ దేబిప్రసాద్ మిశ్రా Biju Janata Dal
88 బంకీ దేవి రంజన్ త్రిపాఠి Biju Janata Dal
89 అతగఢ్ రణేంద్ర ప్రతాప్ స్వైన్ Biju Janata Dal
90 బారాబతి-కటక్ మహ్మద్ మోక్విమ్ Independent ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేత సస్పెండ్ చేసింది
91 చౌద్వార్-కటక్ సౌవిక్ బిస్వాల్ Biju Janata Dal
92 నియాలీ (ఎస్.సి) డాక్టర్ ప్రమోద్ కుమార్ మల్లిక్ Biju Janata Dal
93 కటక్ సదర్ (ఎస్.సి) చంద్ర సారథి బెహెరా Biju Janata Dal
94 సాలిపూర్ ప్రశాంత బెహెరా Biju Janata Dal
95 మహాంగా ప్రతాప్ జెనా Biju Janata Dal
కేంద్రపడా 96 పాట్కురా సాబిత్రి అగర్వాలా Biju Janata Dal
97 కేంద్రపరా (ఎస్.సి) శశి భూషణ్ బెహెరా Biju Janata Dal
98 ఔల్ ప్రతాప్ కేశరి దేబ్ Biju Janata Dal
99 రాజానగర్ ధృబ చరణ్ సాహూ Biju Janata Dal
100 మహాకల్పాడ అతాను సభ్యసాచి నాయక్ Biju Janata Dal
జగత్‌సింగ్‌పూర్ 101 పరదీప్ సంబిత్ రౌత్రే Biju Janata Dal
102 తిర్టోల్ (ఎస్.సి) బిష్ణు చరణ్ దాస్ Biju Janata Dal 2020లో మరణించారు
బిజయ శంకర్ దాస్ 2020లో బిష్ణు చరణ్ దాస్ మరణం తర్వాత ఉపఎన్నికల్లో విజయం సాధించాడు.
103 బలికుడ-ఎరసమ రఘునందన్ దాస్ Biju Janata Dal
104 జగత్‌సింగ్‌పూర్ ప్రశాంత కుమార్ ముదులి Biju Janata Dal
పూరి 105 కాకత్‌పూర్ (ఎస్.సి) తుసరకాంతి బెహెరా Biju Janata Dal
106 నిమాపార సమీర్ రంజన్ దాష్ Biju Janata Dal
107 పూరి జయంత కుమార్ సారంగి Bharatiya Janata Party
108 బ్రహ్మగిరి లలితేందు బిద్యధర్ మహాపాత్ర Bharatiya Janata Party
109 సత్యబడి ఉమాకాంత సామంతరాయ్ Biju Janata Dal
110 పిపిలి ప్రదీప్ మహారథి Biju Janata Dal 2021లో మరణించారు
రుద్ర ప్రతాప్ మహారథి ప్రదీప్ మహారథి మరణానంతరం 2021 ఉప ఎన్నికలో గెలుపొందారు.
ఖుర్ధా 111 జయదేవ్ (ఎస్.సి) అరబింద ధాలి Biju Janata Dal
112 భువనేశ్వర్ సెంట్రల్ అనంత నారాయణ్ జెనా Biju Janata Dal
113 భువనేశ్వర్ ఉత్తరం సుశాంత్ కుమార్ రౌత్ Biju Janata Dal
114 ఏకామ్ర భువనేశ్వర్ అశోక్ చంద్ర పాండా Biju Janata Dal
115 జటాని సురేష్ కుమార్ రౌత్రే Indian National Congress
116 బెగునియా రాజేంద్ర కుమార్ సాహూ Biju Janata Dal
117 ఖుర్దా జ్యోతిరింద్ర నాథ్ మిత్ర Biju Janata Dal
118 చిలికా ప్రశాంత కుమార్ జగదేవ్ Biju Janata Dal
నయాగఢ్ 119 రాణ్‌పూర్ సత్యనారాయణ ప్రధాన్ Biju Janata Dal
120 ఖండపద సౌమ్య రంజన్ పట్నాయక్ Independent బిజూ జనతాదళ్ పార్టీ సస్పెండ్ చేసింది
121 దస్పల్లా (ఎస్.సి) రమేష్ చంద్ర బెహెరా Biju Janata Dal
122 నయాగఢ్ అరుణ కుమార్ సాహూ Biju Janata Dal
గంజాం 123 భంజానగర్ బిక్రమ్ కేశరి అరుఖా Biju Janata Dal
124 పొలాసర శ్రీకాంత సాహు Biju Janata Dal
125 కబీసూర్యనగర్ లతిక ప్రధాన్ Biju Janata Dal
126 ఖల్లికోట్ (ఎస్.సి) సూర్యమణి బైద్య Biju Janata Dal
127 ఛత్రపూర్ (ఎస్.సి) సుభాష్ చంద్ర బెహెరా Biju Janata Dal
128 అస్కా మంజుల స్వైన్ Biju Janata Dal
129 సురడ పూర్ణ చంద్ర స్వైన్ Biju Janata Dal
130 సనాఖేముండి రమేష్ చంద్ర జెనా Indian National Congress
131 హింజిలీ నవీన్ పట్నాయక్ Biju Janata Dal
132 గోపాల్‌పూర్ డా. ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి Biju Janata Dal
133 బెర్హంపూర్ బిక్రమ్ కుమార్ పాండా Biju Janata Dal
134 దిగపహండి సూర్య నారాయణ్ పాత్రో Biju Janata Dal 2023 సెప్టెంబరు 2న 2023న మరణించారు
ఖాళీ
135 చికితి ఉషా దేవి Biju Janata Dal
గజపతి 136 మోహన (ఎస్.టి) దాశరథి గోమాంగో Indian National Congress
137 పర్లాకిమిడి కె. నారాయణ్ రావు Bharatiya Janata Party
రాయగడ 138 గుణుపూర్ (ఎస్.టి) రఘునాథ్ గోమాంగో Biju Janata Dal
139 బిస్సామ్ కటక్ (ఎస్.టి) జగన్నాథ్ సారకా Biju Janata Dal
140 రాయగడ్ (ఎస్.టి) మకరంద ముదులి Independent
కోరాపుట్ 141 లక్ష్మీపూర్ (ఎస్.టి) ప్రభు జానీ Biju Janata Dal
142 కోట్‌పాడ్ (ఎస్.టి) పద్మిని డయాన్ Biju Janata Dal
143 జైపూర్ తారా ప్రసాద్ బహినీపతి Indian National Congress
144 కోరాపుట్ (ఎస్.సి) రఘు రామ్ పడల్ Biju Janata Dal
145 పొట్టంగి (ఎస్.టి) రామ చంద్ర కదం Indian National Congress
మల్కన్‌గిరి 146 మల్కన్‌గిరి (ఎస్.టి) ఆదిత్య మది Bharatiya Janata Party
147 చిత్రకొండ (ఎస్.టి) పూర్ణ చంద్ర బాక Biju Janata Dal

మూలాలు[మార్చు]

  1. The Times of India (24 May 2019). "Odisha Election Results 2019: BJD wins 112 assembly seats, BJP settles at 23" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
  2. "Odisha assembly election to be held in 4 phases starting April 11, counting on May 23". India Today. Mar 10, 2019. Archived from the original on 26 March 2019. Retrieved Jan 20, 2024.
  3. "BJD MLA Bijay Ranjan Singh Bariha passes away in Bhubaneswar hospital". Hindustan Times. 2022-10-03. Archived from the original on 25 August 2023. Retrieved 2022-11-05.
  4. "Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 30 December 2022. Retrieved 2022-12-08.
  5. "Odisha Health Minister Naba Kisore Das shot dead by police officer". The Hindu. 2023-01-29. ISSN 0971-751X. Archived from the original on 16 February 2023. Retrieved 2023-02-16.

వెలుపలి లంకెలు[మార్చు]