కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
(కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో కుతుబుల్లాపూర్ మండలం ఒక్కటే కలదు. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
విషయ సూచిక |
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,81,340
- ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,57,636
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 శ్రీశైలం గౌడ్ స్వతంత్ర అభ్యర్థి వివేకానంద గౌడ్ తెలంగాణ రాష్ట్ర సమితి
[మార్చు] 2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.మల్లారెడ్డి పోటీ చేస్తున్నాడు.[2]
[మార్చు] మూలాలు
|
||||||||