కూటకము
వికీపీడియా నుండి
| Bone: Malleus | |
|---|---|
| Left malleus. A. From behind. B. From within. | |
| The right membrana tympani with the hammer and the chorda tympani, viewed from within, from behind, and from above. (Malleus visible at center.) | |
| మూస:Middle ear map | |
| Bones and muscles in the tympanic cavity in the middle ear | |
| Latin | Malleus |
| Gray's | subject #231 1044 |
| Precursor | 1st branchial arch[1] |
| MeSH | Malleus |
కూటకము (malleus or hammer) మధ్య చెవిలోని ఒక చిన్న ఎముక. ఇది సుత్తి ఆకారంలో ఉంటుంది. లాటిన్ భాషలో "మాలియస్" అనగా సుత్తి అని అర్ధం. ఇది దాగలి ఎముకను కర్ణభేరి యొక్క లోపలి పొరను సంధిస్తుంది.