కాకరపర్తి భావనారాయణ కళాశాల

వికీపీడియా నుండి
(కే.బీ.యన్. కళాశాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాకరపర్తి భావనారాయణ కళాశాల
రకంసార్వత్రిక
స్థాపితం1964
ప్రధానాధ్యాపకుడుపి. కృష్ణ మూర్తి
స్థానంవిజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారత్
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుకృష్ణా విశ్వవిద్యాలయం
జాలగూడుకాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు

కాకరపర్తి భావనారాయణ కళాశాల [1] విజయవాడలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిచే స్థాపించబడింది. SKPVV హిందూ హైస్కూల్ కమిటీ ఈ కళాశాలను స్పాన్సరు చేసింది. కళాశాల స్థాపనలో ఉసిరిక జగన్మోహన రావు, కొప్పురవూరి సత్యనారాయణ, ఇతరులు పాలుపంచుకున్నారు. 1964 నవంబరు 6వ తేదీన శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి, ముఖ్య మంత్రి గారిచే కళాశాల స్థాపనా పనులను ప్రారంభించారు, కళాశాల విస్తీర్ణం దాదాపు 9.6 ఎకరాలు. జూన్ 1965 నుండి కళాశాల పనులను ప్రారంభించారు. కళాశాల 220 విద్యార్థులతో, 15మంది ఉపాధ్యాయులతో ప్రారంభించబడింది. కళాశాలకు మొదటగా ఎస్. సుందరం గారు ప్రధానోపధ్యాయులుగా పనిచేసారు.

కళాశాల సౌకర్యాలు

[మార్చు]

లేబ్‌లు

[మార్చు]

కళాశాలలో మొత్తం ఎనిమిది ల్యాబ్ లు ఉన్నాయి. అందులో ఆరు ల్యాబ్ లు పి.జి.కి సంబంధించినవి.

  • కంప్యూటర్ లాబ్
  • ఫిజిక్స్ లేబ్
  • జూవాలజీ లేబ్
  • కెమిస్ట్రీ లేబ్

కళాశాల గ్రంథాలయం

[మార్చు]

ఈ గ్రంథాలయం గురించి ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి.

  • వేల పుస్తకాలు ఉన్నాయి.
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు ఉన్నాయి.
  • డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు

బాలికల హాస్టల్

[మార్చు]
  1. కే.బి.ఎన్ కాలేజ్ అమ్మాయిల భధ్రతకు ప్రాధాన్యం ఇస్తుంది
  2. ఏ విద్యార్థి ఐన వార్దెన్ అనుమతి లేకుండా ఎక్కడికి వెల్లకూడదు
  3. సెల్‌ఫొన్ వాడడం నిషేధించడమైనది
  4. సాధారణంగా కళాశాలల సెలవులలో తప్ప ఇంకేపుడు ఇంటికి వెల్లడానికి అనుమతి వుండదు.

క్రీడా స్థలం

[మార్చు]
  1. చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది.
  2. అందులో కబడ్డి, ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.

పలహారశాల

[మార్చు]

ఈ పలహారశాలలో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలిగే సౌకర్యాలు ఉన్నాయి.

లేబ్‌లు

[మార్చు]

కళాశాల అవస్థాపనలో భాగంగా పాఠ్యాంశాల వారీగా వివిధ ప్రధాన విభాగాలుగా ఏర్పాటు చేశారు. కళాశాలలో మొత్తం 36 తరగతులు ఉన్నాయి. ప్రతివిభాగానికి ప్రత్యేకంగా సిబ్బంది గదులు ఉన్నాయి. కళాశాల గ్రంథాలయములో 37వేల పుస్తకములు ఉన్నాయి. అలాగే డిజిటల్ గ్రంథాలయం ద్వారా 12వేల పుస్తకములను అందుబాటులో ఉంచారు. కళాశాలలో వివిధ రకముల ప్రాంగణములు ఉన్నాయి. అదే విధముగా ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., వ్యాయామశాల ఉంది. 2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.

లభించే శిక్షణా తరగతులు

[మార్చు]

ఇంటర్మీడియట్

[మార్చు]

రెగ్యులర్

[మార్చు]
  • MPC (Mathematics, Physics, Chemistry)
  • MEC (Mathematics, Economics, Commerce)
  • CEC (Commerce, Economics, Civics)
  • BiPC (Biology, Physics, Chemistry)

ఒకేషనల్

[మార్చు]
  • CSE (Computer Science & Engineering)
  • A&T (Accountance & Taxation)

డిగ్రీ

[మార్చు]
డిగ్రీ ప్రారంభించిన సంవత్సరము మీడియం
B.SC (chemistry, Botany, Zoology) 1965 ఇంగ్లిష్
B.SC (chemistry, Botony, Zoology) 1965 తెలుగు
B.com General 1965 ఇంగ్లిష్
B.com Tax Procedures 1996 ఇంగ్లిష్
B.SC (maths, physics, computer science) 1992 ఇంగ్లిష్
B.com (computers) 1997 ఇంగ్లిష్
B.C.A 1998 ఇంగ్లిష్
B.Sc (Mathematics, Computer Science, Electronics) 2003 ఇంగ్లిష్
B.B.M 2006 ఇంగ్లిష్
B.Sc (Mathematics, Statistics, ComputerScience) 2008 ఇంగ్లిష్
B.Com Logistics 2013 ఇంగ్లిష్
B.Sc (Mathematics, Chemistry, Computer Science) 2013 ఇంగ్లిష్

పోస్ట్ గ్రాడ్యుయేషన్

[మార్చు]
  • MCA (Master of Computer Applications)
  • M.Sc (Computers)
  • M.Com
  • E-Banking (PG-Diploma)

లక్ష్యాలు

[మార్చు]
  1. విలువ ఆధారిత ఎడ్యుకేషన్ చేస్తోంది.
  2. నాణ్యమైన విద్య నిర్వహించే మూలకం చేయడానికి.
  3. మహిళల దారితీసింది విద్యా సౌకర్యం అందించడం ద్వారా మహిళల్లో అక్షరాస్యత స్థాయి పెంచడానికి.
  4. రాబోయే నైపుణ్యం యువత సామాజిక ఆందోళన, సభకు అభివృద్ధి.
  5. అధిక నైతిక విలువలు పెంచేందుకు ద్వారా అత్మీయత, నేషనల్ ఇంటిగ్రిటీ విస్తరించేందుకు.

సౌకర్యాలు

[మార్చు]

క్యాంటీన్

[మార్చు]
  1. ఈ కాలేజ్ లో క్యాంటీన్ వుంది
  2. అందులో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.

కళాశాల గ్రంథాలయం

[మార్చు]
  • వేల పుస్తకాలు ఉన్నాయి.
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు ఉన్నాయి.
  • డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు

బాలికల హాస్టల్

[మార్చు]
  1. కే.బి.ఎన్ కాలేజ్ అమ్మాయిల భధ్రతకు ప్రాధాన్యం ఇస్తుంది
  2. ఏ విద్యార్థి ఐన వార్దెన్ అనుమతి లేకుండా ఎక్కడికి వెల్లకూడదు
  3. సెల్‌ఫొన్ వాడడం నిషేధించడమైనది
  4. సాధారణంగా కళాశాలల సెలవులలో తప్ప ఇంకేపుడు ఇంటికి వెల్లడానికి అనుమతి వుండదు.

కంప్యూటర్ లాబ్

[మార్చు]
  1. మా కళాశాలలో మొత్తం ఎనిమిది ల్యాబ్ లు ఉన్నాయి
  2. అందులో ఆరు ల్యాబ్ లు పి.జి.కి సంబంధించినవి.

క్రీడా స్థలం

[మార్చు]
  1. చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది.
  2. అందులో కబడ్డి, ఖొ-ఖొ ఆటలు ఆడుతారు.

ప్రయోగశాల

[మార్చు]
  1. బి.సి.ఏ
  2. బి.కాం
  3. యం.బి.ఏ
  4. యం.సి.ఏ
  5. ఈ బ్యాంకింగ్
  6. ఇంగ్లీష్
  7. బొటనీ
  8. కెమిస్త్రీ
  9. జంతు శాస్త్రం
  10. ఫిజిక్స్

మూలాలు

[మార్చు]
  1. "కాకరపర్తి భావనారాయణ కళాశాల వెబ్ సైటు". Archived from the original on 2014-02-10. Retrieved 2014-02-15.

బయటి లింకులు

[మార్చు]

http://nskcs.glide.page