కొండపాక

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కొండపాక
—  మండలం  —
మెదక్ జిల్లా పటములో కొండపాక మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో కొండపాక మండలం యొక్క స్థానము
కొండపాక is located in ఆంధ్ర ప్రదేశ్
కొండపాక
ఆంధ్రప్రదేశ్ పటములో కొండపాక యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°58′N 78°51′E / 17.97°N 78.85°E / 17.97; 78.85
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా మెదక్
మండల కేంద్రము కొండపాక
గ్రామాలు 29
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 63,206
 - పురుషులు 31,763
 - స్త్రీలు 31,443
అక్షరాస్యత (2001)
 - మొత్తం 46.59%
 - పురుషులు 60.29%
 - స్త్రీలు 32.75%
పిన్ కోడ్ {{{pincode}}}

కొండపాక (ఆంగ్లం: Kondapak or Kondapaka), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము.

     * శ్రీ రుద్రేశ్వరస్వామి ఆలయం :- కొండపాక గ్రామం చారిత్రిక ప్రశస్తి పొందిన గ్రామం. కాకతీయరాజ్యంలో సైనికులవిడిదిగా
     ప్రత్యేక స్థానంఉన్నది. దాదాపు 900 సంవత్సరాలక్రితం కొండపాకలో  నిర్మితమైన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అతి
     పురాతనమైనదిగా పేర్గాంచినది. క్రీ.శ.1094వ  సంవత్సరంలో మొదటి కాకతీయరుద్రదేవుడు, తన పరిపాలనాకాలంలో,
     కాకతీయ సామ్రాజ్యం నలుదిశలా రుద్రేశ్వరస్వామికి  పలు ఆలయాలను నిర్మింపజేశాడు. ఆ పరంపర లోనిదే ఈ 
     కొండపాక రుద్రేశ్వరాలయం.    [1]

మండలంలోని గ్రామాలు[మార్చు]

దమకపల్లి

  [1]  ఈనాడు మెదక్, 14 అక్టోబరు 2013. 9వ పేజీ.
Medak.jpg

మెదక్ జిల్లా మండలాలు

మనూరు | కంగిటి | కల్హేరు | నారాయణఖేడ్ | రేగోడు | శంకరంపేట (ఎ) | ఆళ్ళదుర్గ | టేక్మల్ | పాపన్నపేట | కుల్చారం | మెదక్ | శంకరంపేట (ఆర్) | రామాయంపేట | దుబ్బాక | మీర్‌దొడ్డి | సిద్దిపేట | చిన్న కోడూరు | నంగనూరు | కొండపాక | జగ్దేవ్ పూర్ | గజ్వేల్ | దౌలతాబాదు | చేగుంట | యెల్దుర్తి | కౌడిపల్లి | ఆందోళ్‌ | రైకోడ్‌ | న్యాల్కల్ | ఝారసంగం | జహీరాబాద్ | కోహిర్‌ | మునుపల్లి | పుల్కల్లు | సదాశివపేట | కొండాపూర్‌ | సంగారెడ్డి | పటాన్ చెరువు | రామచంద్రాపురం | జిన్నారం | హథ్నూర | నర్సాపూర్ | శివంపేట | తూప్రాన్ | వర్గల్‌ | ములుగు

"http://te.wikipedia.org/w/index.php?title=కొండపాక&oldid=940880" నుండి వెలికితీశారు