కొండాయపాలెం (బల్లికురవ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొండాయపాలెం, బాపట్ల జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంబల్లికురవ మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08404 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 301 Edit this on Wikidata


గ్రామ పంచాయతీ[మార్చు]

  • కొండాయపాలెం గ్రామం, బల్లికురవ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  • 2013 జూలైలో బల్లికురవ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో తన్నీరు సుబ్బాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

  • గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-28వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
  • ఈ ఆలయంలో 2016,ఏప్రిల్-7వ గురువారంనాడు అమ్మవారి నెలపొంగళ్ళు కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, భక్తుల ఆర్థిక సహకారంతో, రెండువేలమందికిపైగా భక్తులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]