కొత్త పాలెం(తాళ్ళూరు)
స్వరూపం
కొత్త పాలెం(తాళ్ళూరు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°44′5.22″N 79°52′2.94″E / 15.7347833°N 79.8674833°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | తాళ్ళూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08407 ) |
పిన్‌కోడ్ | 523264 |
కొత్తపాలెం ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలంలోని రెవెన్యూయేతర గ్రామం..
ఇది తాళ్ళూరు గ్రామపంచాయతి లోనిది. ఈ గ్రామప్రజలు ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమ మీద ఆధారపడతారు.
దర్శనీయ ప్రదేశాల/దేవాలయాలు
[మార్చు]శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం. పోలేరమ్మ దేవాలయం 100 సంవత్సరముల క్రితం కట్టించినది....
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |