కోకస్

వికీపీడియా నుండి

Arrangement of cocci bacteria.svg
Staphylococcus bacteria

గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను కోకస్ (Coccus) అంటారు.[1] (singular - coccus, from the Latin coccinus (scarlet) and derived from the Greek kokkos (berry) ) are any microorganism (usually bacteria)[2] దీనికి బహువచనం కోకై (Cocci). వీనిని దండాకారపు బాసిల్లస్ నుండి వేరుచేయడానికి ఉపయోగిస్తారు.

[మార్చు] రకాలు

కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.

[మార్చు] ప్రాముఖ్యత

ఇవి మానవులలో వ్యాధికారక (pathogens) క్రిములలో ముఖ్యమైనవి. వీని మూలంగా విషాహారం (food poisoning), మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, సెగవ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి, గొంతునొప్పి, న్యుమోనియా మరియు సైనసైటిస్ మొదలైన వ్యాధులు కలుగుతాయి.[3]

[మార్చు] మూలాలు

  1. Madigan M; Martinko J (editors). (2005). Brock Biology of Microorganisms, 11th, Prentice Hall. ISBN 0-13-144329-1. 
  2. మూస:DorlandsName
  3. Ryan KJ; Ray CG (editors) (2004). Sherris Medical Microbiology, 4th, McGraw Hill. ISBN 0-8385-8529-9. 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8B%E0%B0%95%E0%B0%B8%E0%B1%8D" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు