Coordinates: 18°47′32″N 82°43′09″E / 18.7921°N 82.7191°E / 18.7921; 82.7191

కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్
కోరాపుట్ స్టేషన్ పేరు బోర్డు
సాధారణ సమాచారం
Locationకోరాపుట్, ఒడిశా
భారతదేశం
Coordinates18°47′32″N 82°43′09″E / 18.7921°N 82.7191°E / 18.7921; 82.7191
Elevation870 m (2,854 ft)
లైన్లుకొత్తవలస-కిరండల్ రైలు మార్గము
ఝార్సుగూడ-విజయనగరం లైన్
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలు5 ft 6 in (1,676 mm) బ్రాడ్ గేజ్
నిర్మాణం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusవినియోగంలో ఉంది
స్టేషను కోడుKRPU
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు రాయగడ
History
Opened1963
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Location
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ is located in Odisha
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
Location in Odisha
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ is located in India
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్
Location in India

కోరాపుట్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది ఒడిషా రాష్ట్రంలో ఉంది. కోరాపుట్ జిల్లాలోని కోరాపుట్ పట్టణానికి రైల్వే సేవలు అందిస్తోంది.

చరిత్ర[మార్చు]

భారతీయ రైల్వే 1960లో కొత్తవలస-కోరాపుట్-జీపూర్-కిరండౌల్ లైన్ (దండకారణ్య ప్రాజెక్ట్ ), టిట్లాగఢ్-బోలంగీర్-ఝర్సుగూడ ప్రాజెక్ట్, రూర్కెలా-కిరిబురు ప్రాజెక్ట్ అనే మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. మొత్తం ఈ మూడు ప్రాజెక్టులు కలిసి డిబికె ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బోలంగీర్ కిరిబురు ప్రాజెక్ట్ అని ప్రసిద్ధి చెందాయి.[1] కోరాపుట్-రాయగడ రైలు లింక్ ప్రాజెక్ట్ 1998, డిసెంబరు 31న పూర్తయింది.[2]

రైళ్ళు[మార్చు]

కోరాపుట్-విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ కోరాపుట్ మీదుగా వెళుతుంది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రాయగడ, విజయనగరం మీదుగా కోరాపుట్ నుండి భువనేశ్వర్‌ను కలుపుతుంది. హౌరా-కోరాపుట్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఝర్సుగూడ, సంబల్‌పూర్, రాయగడ మీదుగా ప్రయాణిస్తుంది. దుర్గ్-జగ్దల్పూర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ తిట్లాగఢ్, రాయగడ, కోరాపుట్ మీదుగా ప్రయాణిస్తుంది.

ప్రయాణీకులలు[మార్చు]

కోరాపుట్ రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజూ దాదాపు 27,000 మంది ప్రయాణికులు సేవలు అందుకుంటున్నారు.

మూలాలు[మార్చు]

  1. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-11-27.
  2. "Koraput–Rayagada Rail Link Project". Process Register. Retrieved 2012-11-27.

బాహ్య లింకులు[మార్చు]

  • Koraput travel guide from Wikivoyage