భారతీయ రైల్వే

వికీపీడియా నుండి


భారతీయ రైల్వే : భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రవాణా నంన్ట.

[మార్చు] ప్రారంభం

16 ఏప్రిల్ 1853, బొంబాయి (ప్రస్తుత ముంబయ్) నుంచి థాణే వరకు (21 మైళ్ళు). 
ఈ రైలు 14 పెట్టెలతొ 400 మంది అతిదులతో బోరుబుందర్ నుండి మద్యాహ్నం 3:30 కి 21 తుపాకుల వందనంతో బయలుదేరింది.

మొట్టమొదటి పాసింజర్ రైలు, హౌరా (కోల్ కతా) నుండి, హుగ్లి వరకు 15 ఆగస్టు 1854 న 24 మైళ్ళు ప్రయాణించింది.

దక్షిణ భారత దేశంలో మొదటి రైలు 1 జులై 1856 న మద్రాసు (చెన్నై) రైల్వే కంపెనీ చే ప్రారంభించబడింది.

ఈ రైలు వేయసర్ పాండి నుంచి వలజా రోడ్డు (ఆర్కోట్) వరకు మొత్తం 63 మైళ్ళు నడిచింది.

ఉత్తర భారత దేశంలో అలహాబాదు నుంచి, కాన్పూర్ వరకు 119 మైళ్ళ రైల్వే మార్గం 3 మార్చి 1859 న ప్రారంభించ బడింది.

ఈ విధంగా 1880 నాటికి భారత దేశంలో మొత్తం 9000 మైళ్ళ రైల్వే మార్గం పూర్తి అయింది.

ప్రస్తుతం 2005 నాటికి భారత దేశంలో మొత్తం 63,456 కి.మి. రైల్వే మార్గం ఉంది.

అధికారిక వెబ్ సైటు

రైల్వే మ్యాపు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె