అలహాబాదు

వికీపీడియా నుండి

  ?అలహాబాదు
ఉత్తరప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25°27′N 81°51′E / 25.45, 81.85
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 98 మీ (322 అడుగులు)
జిల్లా(లు) అలహాబాదు
జనాభా
జనసాంద్రత
4,941,510[1] (2001)
• 911/కి.మీ² (2,359/చ.మై)[2]
మేయర్
కోడులు
పిన్‌కోడు
టెలీఫోను
వాహనం

• 211 0xx
• +0532
• UP-70

అక్షాంశరేఖాంశాలు: 25°27′N 81°51′E / 25.45, 81.85

అలహాబాదు (Hindi: इलाहाबाद, Urdu: إلٰه‌آباد) ఉత్తర భారతములోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని ఒక ప్రముఖ పట్టణము. అలహాబాద్ అనే పేరును మొఘల్ చక్రవర్తి అక్బర్ 1513 సంవత్సరములో మార్చినాడు. భారతీయ భాషలలో నగరాన్ని ఇలాహాబాదుగా వ్యవహరిస్తారు. అరబిక్ భాషలో ఇలాహ్ అనగా దేవుడు. పర్షియన్ భాషలో ఆబాద్ అనగా ఆవాసము అని అర్ధం. అంతకు పూర్వము ప్రయాగగా (సంస్కృతములో యాగాలకు యోగ్యమైన భూమి) పిలువబడుతుండేది ఈ నగరము హైందవ పుణ్యక్షేత్రములలో ప్రముఖమైనది.

బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ప్రయాగలో చేశాడని హిందువుల నమ్మకము.

అలహాబాదులోని త్రివేణీ సంగం. యమున మరియు గంగా నదుల సంగమస్థలం.


[మార్చు] మూలాలు

  1. POPULATION DISTRIBUTION, PERCENTAGE DECADAL GROWTH, SEX RATIO AND POPULATION DENSITY. Government of Uttar Pradesh. తీసుకొన్న తేదీ: 2007-09-04.
  2. Ranking of Districts by Population Density. Government of Uttar Pradesh. తీసుకొన్న తేదీ: 2007-02-04.
పేజీకి సంభందించిన లింకులు