అజ్మీర్
వికీపీడియా నుండి
| ?అజ్మీర్ రాజస్థాన్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 486 మీ (1,594 అడుగులు) |
| జిల్లా(లు) | అజ్మీర్ జిల్లా |
| జనాభా | 5,00,000 (2005) |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 3050 xx • ++0145 • RJ01 |
అజ్మీర్ లేదా అజ్మేర్ (ఆంగ్లం : Ajmer) (హిందీ: अजमेर) రాజస్థాన్, లోని ఒక జిల్లా మరియు నగరం. ఇది చాలా అందమైన నగరం. ఈ నగరం చుట్టూ కొండలు వ్యాపించియున్నవి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ గలదు, దీనిని పృధ్వీరాజ్ చౌహాన్ పరిపాలించాడు. దీని జనాభా 2001సం. ప్రకారం 500,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' నవంబర్ 1, 1956 వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్ తరువాత భారతదేశంలో కలుపబడింది.
విషయ సూచిక |
[మార్చు] దర్శనీయ స్థలాలు
పుష్కర్ సరస్సు.
- పుష్కర్
- ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (గరీబ్ నవాజ్) గారి దర్గాహ్ (సమాధి).
- తారాగఢ్ కోట
- అఢాయి దిన్ కా ఝోంపడా
- మేగజైన్
- రాజపుతానా సంగ్రహాలయం
- నసియాన్ జైన మందిరం
- అబ్దుల్లా ఖాన్ సమాధి
- అనా సాగర్
- సర్క్యూట్ హౌస్
- ఖోబ్రా భెరూన్ మందిరం
- విశాల్ సార్
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- General
- Specific