ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి
| నిర్మాణాలు |
| ప్రఖ్యాత వ్యక్తులు |
|
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
| కమ్యూనిటీలు |
|
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
| న్యాయ పాఠశాలలు |
| విశ్వాస పాఠశాలలు |
|
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
| భారత్‌లో మస్జిద్‌లు |
| సంస్కృతి |
| ఇతర విషయాలు |
|
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి (పర్షియా :: خواجہ معین الدین چشتی ) జననం 1141, మరణం1230, గరీబ్ నవాజ్ (పర్షియన్ : غریب نواز ), అని కూడా ప్రసిద్ధి. ఇతడు ప్రఖ్యాతిగాంచిన చిష్తియా తరీఖా సూఫీ గురువు, దక్షిణాసియా లో ప్రాసస్తం పొందినవాడు. ఇతడి జననం 536 హిజ్రీ / 1141 క్రీ.శ., పర్షియా (ఇరాన్) లోని సీస్తాన్ , ఖోరాసాన్ లో.
భారతదేశం లో ఇస్లాం ను వ్యాప్తిచెందించెను. ఇతడి సమాధి అజ్మీర్ లో గలదు. అన్ని మతాల వారు ఇతడి సమాధిని దర్శించడం ఇస్లాంమతంలోగల విశాలతత్వాన్ని నిరూపిస్తుంది. భారత ఉపఖండంలో చిష్తియా తరీఖా ను స్థాపించెను.
ఇవీ చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- http://www.nawazishekhwaja.com/ Hazrat Khwaja Moinuddin Hassan Chishty (R.A), Ajmer Dargah,India
- http://www.yaghareebnawaz.com/ Hazrat Khwaja Moinuddin Hassan Chishty (R.A), Ajmer Dargah,India
- Hazrat Khwaja Moinuddin Hassan Chishty (R.A), Ajmer Dargah,India
- Chishty Shrine,India
- [2]
|
|||||||