హనఫీ

వికీపీడియా నుండి
మాలికి, షాఫయీ, హంబలీ మరియు హనఫీ ముస్లింలు, ఆఫ్రికా, ఆసియా మరియు యూరప్ లో చూపు పటము.

హనఫీ (Hanafi) (అరబ్బీ : حنفي ) పాఠశాల, నాలుగు మజహబ్ ల పాఠశాలలలో అతి ప్రాచీనమైనది. ఇది సున్నీ ఇస్లాం లోని ఫిఖహ్ ఇస్లామీయ న్యాయశాస్త్ర పాఠశాల. దీనిని అబూ హనీఫా అన్-నౌమాన్ స్థాపించాడు. (అరబ్బీ : النعمان بن ثابت‎) (699 - 767 CE).

హనఫీలు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, అమెరికా ముస్లింలలో ఎక్కువ సంఖ్యలో వున్నారు. ప్రపంచంలోని ముస్లింలలో 90% మంది సున్నీ ముస్లింలైతే, సున్నీ ముస్లింలలో దాదాపు 70% హనఫీలు.

విషయ సూచిక

[మార్చు] ప్రముఖ హనఫీలు

[మార్చు] హనఫీ సమూహాల ఉద్యమాలు


[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=హనఫీ&oldid=712246" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు