ధన్‌బాద్
వికీపీడియా నుండి
| ?धनबाद ధన్‌బాద్ జార్ఖండ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 222 మీ (728 అడుగులు) |
| జిల్లా(లు) | ధన్‌బాద్ జిల్లా |
| జనాభా • జనసాంద్రత • అక్షరాస్యత శాతం |
11 (2011) • 1,284/కి.మీ² (3,326/చ.మై) • 75.71% |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 82xxxx • ++91326 • JH-10 |
| వెబ్‌సైటు: www.dhanbad.nic.in | |
ధన్‌బాద్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ నగరము. దీనిని భారతదేశపు బొగ్గు రాజధాని గా కూడా పిలుస్తారు. బొగ్గు గనులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండుటచే పెక్కు కంపెనీలు జార్ఖండ్ నందు ఉన్నాయి.
జనాభా వివరాలు
2011 జనాభా లెక్కలు ప్రకారము ధన్‌బాద్ నగర జనాభా 11,95,298. జనాభాలో పురుషులు 53% మరియు స్త్రీలు 47% గా ఉన్నారు. అక్షరాస్యత 75.71% గా ఉన్నది.
విద్యాసంస్థలు
ప్రతిష్టాకరమైన భారతీయ గనుల విద్యాలయం (ISM) ఇక్కడే ఉన్నది.