గయ (Gaya) హిందువులకు మరియు బౌద్ధులకు కూడా పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లా ముఖ్యపట్టణము. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉన్నది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
[మార్చు] ప్రాచీన చరిత్ర
గయ నుండి ఇంచుమించు 15 కి.మీ. దూరంలో ఉన్నది బుద్ధ గయ, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. చుట్టుప్రక్కల నలందా, వైశాలి, పాటలీపుత్రం) ఆనాటి విజ్ఞానానికి మూల స్థంభాలుగా నిలిచి, మౌర్య రాజ్యంలో భాగంగా భారతదేశ పరిధి దాటి వ్యాపించాయి. ఈ కాలంలో గయ మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
[మార్చు] స్థల పురాణం
[మార్చు] పురాణాలలో గయ ప్రాముఖ్యం
[మార్చు] ఇవి కూడా చూడండి
|
భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు |
|
|
|
|
|