గ్వాలియర్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?గ్వాలియర్ మధ్య ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
286.6 కి.మీ² (111 sq mi) • 196 మీ (643 అడుగులు) |
| జిల్లా(లు) | గ్వాలియర్ |
| జనాభా • జనసాంద్రత |
6,90,342 (2001) • 2,409/కి.మీ² (6,239/చ.మై) |
| మేయర్ | వివేక్ నారాయణ్ షెజ్‌వాల్కర్ |
| కోడులు • పిన్‌కోడు • వాహనం |
• 474001 • MP-07 |
గ్వాలియర్ (ఆంగ్లం: Gwalior; హిందీ: ग्वालियर) మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక పట్టణం మరియు జిల్లా కేంద్రం. ఈ నగరం ఆగ్రా కు దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. దీని జనాభా 12 లక్షలు. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది.