కోలా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
|
కోలా[1] |
|||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Phascolarctos cinereus (Goldfuss, 1817) |
|||||||||||||||
|
|
కోలా (Koala) ఒక విధమైన చిన్న ఎలుగుబంటి లాగా కనిపించే మార్సుపీలియా తరగతికి చెందిన క్షీరదాలు. ఇది ఆస్ట్రేలియా ఖండానికి చెందిన శాఖాహారి. దీని శాస్త్రీయ నామం Phascolarctos cinereus ఫాస్కోలార్క్టిడే కుటుంబానికి చెందిన ఏకైన జీవి. కోలా ఆస్ట్రేలియా సముద్రతీరం వెంట తూర్పు నుండి దక్షిణంగా వ్యాపించి వున్నాయి. కొంతదూరం అడవీప్రాంతాలలో భూభాగం లోపలికి కూడా వ్యాపించాయి.
[మార్చు] పేర్లు
కోలా శాస్త్రీయ నామమైన ప్రజాతి, Phascolarctos గ్రీకు భాషలోని phaskolos అనగా "pouch" మరియు arktos "ఎలుగుబంటి" అని అర్ధం. జాతి నామం cinereus అనగా లాటిన్ భాషలో "బూడిద రంగు" అని అర్ధం.[2]
ఇంగ్లీషు భాషలోని మారినప్పుడు టెడ్డీ బేర్ (Teddy bear) ని పోలినందువలన కోలా ఎలుగుబంటిగా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే శాస్త్రీయంగా సరైనది కాదు. కోలా ఎలుగుబంటి ఆస్ట్రేలియా తప్ప ఇతర ప్రాంతాలలో ఇంకా ప్రసిద్ధిచెందింది.[3],[4][5] దీని ఇతర ఆంగ్ల నామాలు 'కోతి ఎలుగుబంటి', 'చెట్టు ఎలుగుబంటి', మొదలైనవి కూడా ఉన్నవి.[6]
[మార్చు] మూలాలు
- ↑ మూస:MSW3 Groves
- ↑ Kidd, D.A. (1973). Collins Latin Gem Dictionary. London: Collins, 53. ISBN 0-00-458641-7.
- ↑ Leitner, Gerhard; Sieloff, Inke (1998). "Aboriginal words and concepts in Australian English". World Englishes 17 (2): 153–169. DOI:10.1111/1467-971X.00089.
- ↑ Australian Koala Foundation. Frequently asked questions (FAQs).
- ↑ Australian Koala Foundation. Interesting facts about koalas.
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>కాదు;Dixonఅనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు