క్రిస్టోఫర్ కొలంబస్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| క్రిస్టోఫర్ కొలంబస్ | |
సెబాస్టినో డెల్ పియాంబో గీచిన క్రిస్టొఫర్ కొలంబస్ చిత్రం |
|
| జననం | ఆగస్ట్ అక్టోబర్ 25-31 1451 |
|---|---|
| మరణం | మే 20 1506 వల్లాడొలిడ్, స్పెయిన్ |
| ఇతర పేర్లు | క్రిస్టోఫోరో కొలంబో క్రిస్టొబాల్ కొలన్ |
| పదవి | అడ్మిరల్ ఆఫ్ ది ఓషియన్ సీస్, వైస్రాయ్ అండ్ గవర్నర్ ఆఫ్ ది ఐలాండ్స్ |
| మతం | రోమన్ కాథలిక్ |
| భార్య/భర్త | ఫిలిపా మొనిజ్ (c. 1476-1485) |
| సంతానం | డియాగొ ఫెర్డినాండో |
క్రిస్టోఫర్ కొలంబస్ ఇటలీకి చెందిన ఒక నావికుడు మరియు ప్రపంచ యాత్రికుడు. స్పానిష్ రాజు సహకారంతో అట్లాంటిక్ సముద్రంపై ఆయన సాగించిన యాత్ర పశ్చిమార్థగోళంలో ఉన్న అమెరికా ఖండాన్ని యూరోపియన్లకు పరిచయం చేసింది.
[మార్చు] బాల్యం
కొలంబస్ 1451 లో ఆగస్ట్ అక్టోబర్ మద్య నవీన ఇటలీ లో భాగమైన జెనోవాలో జన్మించి ఉండవచ్చునని చాలామంది భావన. ఈయన ఖచ్చితమైన జన్మదినంపై వాదోపవాదాలున్నాయి. ఈయన తండ్రి పేరు డొమెనికో కొలంబో. ఒక మద్య తరగతి ఉన్ని వస్త్రాల నేతగాడు. వదు ర సొదర